15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు

Writer: Chandrika 07:40 PM, 15 సెప్టెంబర్, 2026
బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు

బిహార్‌లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు గ్రామాలు నీటమునిగాయి. వరదల కారణంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కఠిహార్ జిల్లాలోని రఘునాథ్‌పుర్‌కు చెందిన ఉపాధ్యాయుడు మహమ్మద్ సాహెబ్ వినూత్న ఆలోచన చేశారు. తల్లిదండ్రుల అనుమతితో ఓ పడవను మొబైల్ తరగతి గదిగా మార్చి, వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులను ప్రతిరోజూ పడవలోనే నీటి మట్టం తక్కువగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి పాఠాలు బోధిస్తున్నారు. తరగతులు పూర్తయ్యాక వారిని తిరిగి ఇళ్ల వద్ద సురక్షితంగా దింపుతున్నారు.

సాధారణ పాఠాలతో పాటు పడవలోనే విద్యార్థులకు వివిధ కోచింగ్ తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. చుట్టూ ఉన్న పరిస్థితులు విద్యకు అడ్డంకిగా మారకూడనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహమ్మద్ సాహెబ్ తెలిపారు. ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులను పడవలోకి తీసుకురాకుండా విడతల వారీగా తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రకృతి విపత్తు సమయంలోనూ విద్యను కొనసాగించేందుకు ఆయన చేసిన ఈ ప్రయత్నం అందరి ప్రశంసలు అందుకుంటోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మీ స్మార్ట్‌ఫోన్‌లో బంగారం కూడా ఉందని తెలుసా?ఈ 10 ఖనిజాలే ఫోన్ తయారీలో కీలకం

మోదీ జన్మదినం సందర్భంగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు..

KNRUHS ఎంబీబీఎస్ కౌన్సెలింగ్.. రెండో విడత సీట్ల కేటాయింపు వివరాలు విడుదల

టీజీటెట్ 2026 కీ విడుదల..

టీజీటెట్ 2026 కీ విడుదల..

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం..
ట్యాగ్లు
బిహార్ వరదలుబిహార్ వర్షాలుబోట్ స్కూల్కఠిహార్మహమ్మద్ సాహెబ్వరద బాధిత విద్యార్థులువిద్యబిహార్ ఉపాధ్యాయుడువినూత్న బోధనవరద వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం..

యూట్యూబర్ నందన కేసులో మరో కీలక మలుపు.. గడువుకు ముందే పోలీసుల ఎదుట హాజరు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మీ స్మార్ట్‌ఫోన్‌లో బంగారం కూడా ఉందని తెలుసా?ఈ 10 ఖనిజాలే ఫోన్ తయారీలో కీలకం
జనరల్

మీ స్మార్ట్‌ఫోన్‌లో బంగారం కూడా ఉందని తెలుసా?ఈ 10 ఖనిజాలే ఫోన్ తయారీలో కీలకం

మోదీ జన్మదినం సందర్భంగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు..
జనరల్

మోదీ జన్మదినం సందర్భంగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు..

హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన..
రాజకీయాలు

హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన..

KNRUHS ఎంబీబీఎస్ కౌన్సెలింగ్.. రెండో విడత సీట్ల కేటాయింపు వివరాలు విడుదల
జనరల్

KNRUHS ఎంబీబీఎస్ కౌన్సెలింగ్.. రెండో విడత సీట్ల కేటాయింపు వివరాలు విడుదల

టీజీటెట్ 2026 కీ విడుదల..
జనరల్

టీజీటెట్ 2026 కీ విడుదల..

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం..
జనరల్

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం..

హూతీల దాడులతో సౌదీకి కొత్త చిక్కులు..
రాజకీయాలు

హూతీల దాడులతో సౌదీకి కొత్త చిక్కులు..

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు
జనరల్

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు

యూట్యూబర్ నందన కేసులో మరో కీలక మలుపు.. గడువుకు ముందే పోలీసుల ఎదుట హాజరు
జనరల్

యూట్యూబర్ నందన కేసులో మరో కీలక మలుపు.. గడువుకు ముందే పోలీసుల ఎదుట హాజరు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 9 ప్రోమో 2: రోహిత్, త్రిగుణ్, షాలిని రచ్చతో హౌస్‌లో హై వోల్టేజ్ డ్రామా
షోస్

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు
సినిమాలు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...