1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం..

Writer: Chandrika 08:22 PM, 1 నవంబర్, 2026
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం..

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పోలీసులు భారీగా నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని బికనేర్‌ జిల్లాకు చెందిన శివరతన్‌ మహియాను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ.60 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జైపూర్‌ నుంచి ముంబయికి నకిలీ నోట్లను తరలిస్తున్న అతడు అక్టోబర్‌ 31న ముంబయి ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ కోచ్‌లో ప్రయాణిస్తుండగా రైల్వే పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మరో నిందితుడు ఓం ప్రకాశ్‌ అక్టోబర్‌ 28న జైపూర్‌ రైల్వే స్టేషన్‌లో నకిలీ నోట్లున్న బ్యాగును శివరతన్‌కు అందజేసి, ముంబయిలోని ఓ వ్యక్తికి అప్పగించాలని సూచించాడు. ఈ పని చేసినందుకు రూ.2.20 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. మైసూరు ఎక్స్‌ప్రెస్‌లో కాచిగూడకు చేరుకున్న శివరతన్‌.. అక్కడి నుంచి ముంబయి ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా అరెస్టయ్యాడు. రాజస్థాన్‌లో ఓం ప్రకాశ్‌పై గతంలోనూ క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉండగా, మరో నిందితుడి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టండి.. భూగర్భ జలాల పెంపునకు ఇంటి నుంచే చర్యలు!

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టండి.. భూగర్భ జలాల పెంపునకు ఇంటి నుంచే చర్యలు!

అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సుకు హైదరాబాద్ వేదిక..

అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సుకు హైదరాబాద్ వేదిక..

రాప్తాడు బాధిత విద్యార్థినికి లోకేశ్ భరోసా..

రాప్తాడు బాధిత విద్యార్థినికి లోకేశ్ భరోసా..

ముంబై–బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

ముంబై–బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..

ట్యాగ్లు
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌నకిలీ కరెన్సీనకిలీ నోట్లురైల్వే పోలీసులురూ.60 లక్షల నకిలీ నోట్లుశివరతన్‌ మహియాఓం ప్రకాశ్‌జైపూర్‌ముంబయి ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌నకిలీ నోట్ల రవాణా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం..
జనరల్

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం..

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టండి.. భూగర్భ జలాల పెంపునకు ఇంటి నుంచే చర్యలు!
జనరల్

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టండి.. భూగర్భ జలాల పెంపునకు ఇంటి నుంచే చర్యలు!

రోహిత్‌పై త్రిగుణ్ తీవ్ర అసహనం.. కుండ పగలగొట్టి మరీ ఆగ్రహం!
షోస్

రోహిత్‌పై త్రిగుణ్ తీవ్ర అసహనం.. కుండ పగలగొట్టి మరీ ఆగ్రహం!

షారుక్ బర్త్ డే కానుకగా ‘కింగ్’ టీజర్ వస్తుందా?
గాసిప్స్

షారుక్ బర్త్ డే కానుకగా ‘కింగ్’ టీజర్ వస్తుందా?

అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సుకు హైదరాబాద్ వేదిక..
జనరల్

అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సుకు హైదరాబాద్ వేదిక..

రాహుల్‌ గాంధీ పై అమిత్ షా సెటైర్లు
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ పై అమిత్ షా సెటైర్లు

ఇరాన్ కీలక నేతలే టార్గెట్.. ఇజ్రాయెల్ రహస్య ఆపరేషన్‌కు ప్లాన్?
రాజకీయాలు

ఇరాన్ కీలక నేతలే టార్గెట్.. ఇజ్రాయెల్ రహస్య ఆపరేషన్‌కు ప్లాన్?

రాప్తాడు బాధిత విద్యార్థినికి లోకేశ్ భరోసా..
జనరల్

రాప్తాడు బాధిత విద్యార్థినికి లోకేశ్ భరోసా..

అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్
సినిమాలు

అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్

జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయం-రాహుల్ గాంధీ
రాజకీయాలు

జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయం-రాహుల్ గాంధీ

 అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..
బిజినెస్

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేషన్? వైరల్ వార్తలపై కౌశల్ స్పందన
షోస్

బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేషన్? వైరల్ వార్తలపై కౌశల్ స్పందన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!