1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టండి.. భూగర్భ జలాల పెంపునకు ఇంటి నుంచే చర్యలు!

Writer: Chandrika 08:01 PM, 1 నవంబర్, 2026
ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టండి.. భూగర్భ జలాల పెంపునకు ఇంటి నుంచే చర్యలు!

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి భూగర్భ జలమట్టాలు పడిపోతున్న నేపథ్యంలో నీటి పొదుపుపై పర్యావరణ నిపుణులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. ఇళ్లలో పాత్రలు, బట్టలు శుభ్రం చేయడానికి వినియోగించిన నీటిని వృథాగా వదిలేయకుండా, తగిన విధంగా వడపోసి మొక్కలకు వినియోగించుకోవాలని లేదా నేలలోకి ఇంకేలా ఏర్పాట్లు చేసుకోవాలని చెబుతున్నారు. ప్రతి ఇంటి నుంచి రోజుకు కనీసం 10 లీటర్ల నీటిని భూమిలోకి ఇంకేలా చేయగలిగితే, సమష్టిగా వేలాది లీటర్ల నీరు భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుందని వివరిస్తున్నారు. వర్షాలు తిరిగి సమృద్ధిగా కురిసే వరకు నీటిని జాగ్రత్తగా వినియోగించడం అత్యవసరమని సూచిస్తున్నారు.

తక్కువ వర్షపాతం, చెరువులు, కుంటలు, జలాశయాల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడం, బోర్ల వినియోగం పెరగడం వల్ల భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితిని కొంతమేర అధిగమించేందుకు ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటిని ఫిల్టర్ల ద్వారా వినియోగంలో లేని బోరుబావుల్లోకి మళ్లించడం, రాళ్లు, కంకర, ఇసుకతో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేయడం, భవనాల పునాదులకు దూరంగా కంకరతో నింపిన కందకాలు తవ్వడం వంటి చర్యలు చేపట్టవచ్చు. అయితే నీరు కలుషితం కాకుండా తగిన వడపోత వ్యవస్థలు ఏర్పాటు చేయడంతోపాటు, భవనాల పునాదులు, పిల్లర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ చిన్నచిన్న చర్యలు చేపడితే భూగర్భ జలాల సంరక్షణకు పెద్ద తోడ్పాటు అందించవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సుకు హైదరాబాద్ వేదిక..

అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సుకు హైదరాబాద్ వేదిక..

రాప్తాడు బాధిత విద్యార్థినికి లోకేశ్ భరోసా..

రాప్తాడు బాధిత విద్యార్థినికి లోకేశ్ భరోసా..

ముంబై–బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

ముంబై–బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురి మృతదేహాలు వెలికితీత

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురి మృతదేహాలు వెలికితీత

ట్యాగ్లు
ఎల్‌నినోనీటి పొదుపుభూగర్భ జలాలువర్షపు నీటి సంరక్షణనీటి కొరతబోరుబావుల రీఛార్జ్ఇంకుడుగుంతలుపర్యావరణ పరిరక్షణజలవనరుల నిర్వహణనీటి సంరక్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టండి.. భూగర్భ జలాల పెంపునకు ఇంటి నుంచే చర్యలు!
జనరల్

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టండి.. భూగర్భ జలాల పెంపునకు ఇంటి నుంచే చర్యలు!

రోహిత్‌పై త్రిగుణ్ తీవ్ర అసహనం.. కుండ పగలగొట్టి మరీ ఆగ్రహం!
షోస్

రోహిత్‌పై త్రిగుణ్ తీవ్ర అసహనం.. కుండ పగలగొట్టి మరీ ఆగ్రహం!

షారుక్ బర్త్ డే కానుకగా ‘కింగ్’ టీజర్ వస్తుందా?
గాసిప్స్

షారుక్ బర్త్ డే కానుకగా ‘కింగ్’ టీజర్ వస్తుందా?

అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సుకు హైదరాబాద్ వేదిక..
జనరల్

అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సుకు హైదరాబాద్ వేదిక..

రాహుల్‌ గాంధీ పై అమిత్ షా సెటైర్లు
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ పై అమిత్ షా సెటైర్లు

ఇరాన్ కీలక నేతలే టార్గెట్.. ఇజ్రాయెల్ రహస్య ఆపరేషన్‌కు ప్లాన్?
రాజకీయాలు

ఇరాన్ కీలక నేతలే టార్గెట్.. ఇజ్రాయెల్ రహస్య ఆపరేషన్‌కు ప్లాన్?

రాప్తాడు బాధిత విద్యార్థినికి లోకేశ్ భరోసా..
జనరల్

రాప్తాడు బాధిత విద్యార్థినికి లోకేశ్ భరోసా..

అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్
సినిమాలు

అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్

జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయం-రాహుల్ గాంధీ
రాజకీయాలు

జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయం-రాహుల్ గాంధీ

 అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..
బిజినెస్

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేషన్? వైరల్ వార్తలపై కౌశల్ స్పందన
షోస్

బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేషన్? వైరల్ వార్తలపై కౌశల్ స్పందన

హైలో ఓపెన్ 500 ఫైనల్‌కు సింధు, లక్ష్యసేన్..
క్రీడలు

హైలో ఓపెన్ 500 ఫైనల్‌కు సింధు, లక్ష్యసేన్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!