17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత

Writer: Pooja 12:05 PM, 17 ఆగస్టు, 2026
బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత

బీజేపీలో కొత్త జాతీయ కార్యవర్గం ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ నేడు కొత్త టీమ్‌ను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ పదాధికారులతో పాటు కీలక కమిటీల్లోనూ మార్పులు, కొత్త నియామకాలు జరిగే అవకాశం ఉంది. యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాబోయే లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రాంతీయ, సామాజిక సమీకరణాలకు అనుగుణంగా కొత్త కార్యవర్గాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, నితిన్‌ నబీన్‌, బీఎల్‌ సంతోష్‌ నెల రోజులుగా కసరత్తు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త కార్యవర్గం ప్రకటన అనంతరం కేంద్ర మంత్రివర్గంలోనూ మార్పులు జరిగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అయితే కొత్త టీమ్‌లో ఎవరికి చోటు దక్కుతుంది, కీలక పదవుల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి, కేంద్ర మంత్రుల్లో ఎవరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనే అంశాలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

రాహుల్‌ గాంధీ ఆస్తుల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

రాహుల్‌ గాంధీ ఆస్తుల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన

గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు

గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు

తప్పులు చేసేది ఎన్‌టీఏ...శిక్ష అనుభవించేది విద్యార్థులా? - రాహుల్‌ గాంధీ
ట్యాగ్లు
బీజేపీనితిన్‌ నబీన్బీజేపీ జాతీయ కార్యవర్గంనరేంద్ర మోదీఅమిత్‌ షాబీజేపీ అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తప్పులు చేసేది ఎన్‌టీఏ...శిక్ష అనుభవించేది విద్యార్థులా? - రాహుల్‌ గాంధీ

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: రాజకుమారి కథకు జడ్జీల ఫిదా.. టాప్ 15లోకి ఎంట్రీ
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: రాజకుమారి కథకు జడ్జీల ఫిదా.. టాప్ 15లోకి ఎంట్రీ

భౌగోళిక ఉద్రిక్తతల వేళ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భౌగోళిక ఉద్రిక్తతల వేళ పెరిగిన బంగారం ధరలు

గ్రూప్‌-1 స్కాంపై చంద్రబాబు సీరియస్‌
జనరల్

గ్రూప్‌-1 స్కాంపై చంద్రబాబు సీరియస్‌

అగ్నిపరీక్షలో శ్రీముఖి తీరుపై విమర్శలు
షోస్

అగ్నిపరీక్షలో శ్రీముఖి తీరుపై విమర్శలు

మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
జనరల్

మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

నేను కూడా జీవన్‌రెడ్డిలా తిరగబడతా - చిన్నారెడ్డి
రాజకీయాలు

నేను కూడా జీవన్‌రెడ్డిలా తిరగబడతా - చిన్నారెడ్డి

రాహుల్‌ గాంధీ ఆస్తుల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు
జనరల్

రాహుల్‌ గాంధీ ఆస్తుల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ ఖాతాలో తొలి హండ్రెడ్‌ టైటిల్‌
క్రీడలు

మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ ఖాతాలో తొలి హండ్రెడ్‌ టైటిల్‌

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన

బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమో విడుదల..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమో విడుదల..

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత
జనరల్

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత

సన్‌రైజర్స్‌ లీడ్స్‌పై ట్రెంట్‌ రాకెట్స్‌ ఘన విజయం
క్రీడలు

సన్‌రైజర్స్‌ లీడ్స్‌పై ట్రెంట్‌ రాకెట్స్‌ ఘన విజయం