Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పాలమూరులో బ్రహ్మోస్ క్షిపణుల తయారీ యూనిట్

09:42 AM, 23 జూన్, 2026
పాలమూరులో బ్రహ్మోస్ క్షిపణుల తయారీ యూనిట్

అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణుల తయారీ యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు చర్యలు వేగంగా సాగుతున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో ఒక బ్రహ్మోస్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన రక్షణ శాఖ, ఇప్పుడు రెండో యూనిట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను పరిశీలిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తోంది.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రహ్మోస్ బృందానికి అవసరమైన భూములను అందిస్తామని హామీ ఇవ్వగా, ఆ ప్రాంతాన్ని పరిశీలించిన బృందం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉండటం, జాతీయ రహదారి-44కు అనుసంధానం ఉండటం వంటి అంశాలు ఈ ప్రాంతానికి అదనపు ప్రయోజనాలుగా నిలిచాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆదాయానికి మించిన ఆస్తులు...10 చోట్ల దాడులు

ఆదాయానికి మించిన ఆస్తులు...10 చోట్ల దాడులు

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు

వరుస ఘటనలతో బిర్యానీ ప్రియుల్లో భయం

వరుస ఘటనలతో బిర్యానీ ప్రియుల్లో భయం

దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన దళారి

దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన దళారి

సాయికృష్ణ కేసులో షాకింగ్ ట్విస్ట్

సాయికృష్ణ కేసులో షాకింగ్ ట్విస్ట్

ట్యాగ్లు
బ్రహ్మోస్ క్షిపణితెలంగాణపాలమూరుమహబూబ్‌నగర్రక్షణ తయారీమేక్ ఇన్ ఇండియాఆత్మనిర్భర్ భారత్రేవంత్ రెడ్డిడీఆర్‌డీఓరక్షణ రంగం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాక్సాఫీస్ వద్ద సమంత దూకుడు!
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద సమంత దూకుడు!

ఆదాయానికి మించిన ఆస్తులు...10 చోట్ల దాడులు
జనరల్

ఆదాయానికి మించిన ఆస్తులు...10 చోట్ల దాడులు

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ
జనరల్

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ

విజయ్ బర్త్‌డే వేళ త్రిష మౌనం.. కారణమేంటి?
సినిమాలు

విజయ్ బర్త్‌డే వేళ త్రిష మౌనం.. కారణమేంటి?

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు
జనరల్

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు

వరుస ఘటనలతో బిర్యానీ ప్రియుల్లో భయం
జనరల్

వరుస ఘటనలతో బిర్యానీ ప్రియుల్లో భయం

నేను ఎప్పుడూ ఇలాగే ఉండను : అనన్య పాండే
సినిమాలు

నేను ఎప్పుడూ ఇలాగే ఉండను : అనన్య పాండే

‘నా కల నెరవేరింది’.. భావోద్వేగానికి లోనైన వైభవ్ సూర్యవంశీ
క్రీడలు

‘నా కల నెరవేరింది’.. భావోద్వేగానికి లోనైన వైభవ్ సూర్యవంశీ

గోల్స్ రికార్డు కోసం మెస్సి-ఎంబాపె పోటీ
క్రీడలు

గోల్స్ రికార్డు కోసం మెస్సి-ఎంబాపె పోటీ

దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన దళారి
జనరల్

దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన దళారి

అహ్మదాబాద్‌కు కామన్వెల్త్ క్రీడల కొత్త ప్లాన్
క్రీడలు

అహ్మదాబాద్‌కు కామన్వెల్త్ క్రీడల కొత్త ప్లాన్

కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా రింకూ సింగ్? భారీ అప్‌డేట్!
క్రీడలు

కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా రింకూ సింగ్? భారీ అప్‌డేట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!