2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రంప్‌ రిసార్ట్‌కు సమీపంలో ఘోర విమాన ప్రమాదం

Writer: Pooja 10:54 AM, 2 నవంబర్, 2026
ట్రంప్‌ రిసార్ట్‌కు సమీపంలో ఘోర విమాన ప్రమాదం

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం పామ్‌ బీచ్‌ కౌంటీలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిది మందితో ప్రయాణిస్తున్న ఓ బిజినెస్‌ జెట్‌ అత్యంత వేగంతో రోడ్డుపై కూలిపోయి, క్షణాల్లో భారీ అగ్నిగోళంగా మారింది. ప్రమాద తీవ్రతకు విమానంలో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. విమానం కూలిన ధాటికి రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు చెందిన మార్‌-ఎ-లాగో రిసార్ట్‌కు సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరగడంతో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే విమానం నివాస ప్రాంతాలకు, ఇతర వాహనాలకు దూరంగా కూలిపోవడంతో మరింత భారీ ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది.

అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం టెక్సాస్‌ రాష్ట్రంలోని ఆస్టిన్‌ ప్రాంతం నుంచి బహమాస్‌కు బయల్దేరిన ఈ విమానం ప్రమాదానికి ముందు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ను సంప్రదించింది. విమానం అదుపు తప్పి వేగంగా ఎత్తును కోల్పోతోందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ‘‘మాకు సమయం లేదు’’ అంటూ సిబ్బంది ఆర్తనాదాలు చేసిన ఆడియో క్లిప్‌ కూడా బయటకు వచ్చింది. పైలట్‌ తొలుత విమానంలో స్వల్ప కుదుపులు ఉన్నాయని, వాటిని నియంత్రించగలమని తెలిపినప్పటికీ, ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. సిబ్బంది ‘మేడే’ అత్యవసర సంకేతాన్ని పంపిస్తూ విమానం వేగంగా ఎత్తును కోల్పోతోందని హెచ్చరించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA), నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ (NTSB) దర్యాప్తు చేపట్టాయి. ప్రమాద దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాజీపేట ప్లాట్‌ఫాంపై మూడు రంగుల గీతలు..ఒక్కో దాని వెనుక ప్రత్యేక ఉద్దేశం

కాజీపేట ప్లాట్‌ఫాంపై మూడు రంగుల గీతలు..ఒక్కో దాని వెనుక ప్రత్యేక ఉద్దేశం

బంగాళాఖాతంలో బలపడిన మురసు..ఏపీలో హై అలర్ట్!

బంగాళాఖాతంలో బలపడిన మురసు..ఏపీలో హై అలర్ట్!

రష్యా, ఉక్రెయిన్ అలర్ట్ వ్యవస్థలపై సైబర్ దాడులు

రష్యా, ఉక్రెయిన్ అలర్ట్ వ్యవస్థలపై సైబర్ దాడులు

విజయవాడ ఓటర్లలో భారీగా తగ్గిన పోలింగ్

విజయవాడ ఓటర్లలో భారీగా తగ్గిన పోలింగ్

ఆధారాలు లేకుండా రీపోలింగ్‌ కుదరదు - అనిల్‌చంద్ర పునేఠా

ఆధారాలు లేకుండా రీపోలింగ్‌ కుదరదు - అనిల్‌చంద్ర పునేఠా

వింటి నుంచి విడిచిన బాణంలా..నారాయణ పక్షి అద్భుత విన్యాసం

వింటి నుంచి విడిచిన బాణంలా..నారాయణ పక్షి అద్భుత విన్యాసం

ట్యాగ్లు
ఫ్లోరిడా విమాన ప్రమాదంబిజినెస్ జెట్ ప్రమాదండొనాల్డ్ ట్రంప్మార్ ఎ లాగోవిమాన భద్రతఅమెరికా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంజు శాంసన్‌పై అశ్విన్‌ వ్యాఖ్యలు..అభిమాని ప్రశ్నలకు గట్టి కౌంటర్‌
క్రీడలు

సంజు శాంసన్‌పై అశ్విన్‌ వ్యాఖ్యలు..అభిమాని ప్రశ్నలకు గట్టి కౌంటర్‌

బిగ్‌బాస్‌లో రోహిత్ ఎలిమినేషన్‌పై సందేహాలు.. మళ్లీ వచ్చే అవకాశం ఉందా?
షోస్

బిగ్‌బాస్‌లో రోహిత్ ఎలిమినేషన్‌పై సందేహాలు.. మళ్లీ వచ్చే అవకాశం ఉందా?

కాజీపేట ప్లాట్‌ఫాంపై మూడు రంగుల గీతలు..ఒక్కో దాని వెనుక ప్రత్యేక ఉద్దేశం
జనరల్

కాజీపేట ప్లాట్‌ఫాంపై మూడు రంగుల గీతలు..ఒక్కో దాని వెనుక ప్రత్యేక ఉద్దేశం

ట్రంప్‌ రిసార్ట్‌కు సమీపంలో ఘోర విమాన ప్రమాదం
జనరల్

ట్రంప్‌ రిసార్ట్‌కు సమీపంలో ఘోర విమాన ప్రమాదం

బంగాళాఖాతంలో బలపడిన మురసు..ఏపీలో హై అలర్ట్!
జనరల్

బంగాళాఖాతంలో బలపడిన మురసు..ఏపీలో హై అలర్ట్!

జనవరి 12 విడుదల లక్ష్యంగా షూటింగ్.. చివరి దశకు చేరుకున్న సినిమా
సినిమాలు

జనవరి 12 విడుదల లక్ష్యంగా షూటింగ్.. చివరి దశకు చేరుకున్న సినిమా

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

త్రివిక్రమ్ సినిమాలు హీరోయిన్ల కెరీర్‌కు ఎంతవరకు కలిసొచ్చాయి?
గాసిప్స్

త్రివిక్రమ్ సినిమాలు హీరోయిన్ల కెరీర్‌కు ఎంతవరకు కలిసొచ్చాయి?

బిగ్‌బాస్ తెలుగు 10.. డే 57 ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10.. డే 57 ప్రోమో 1 విడుదల

టైటిల్ రోల్ నాది కాకపోయినా సినిమా చేశా.. దుల్కర్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

టైటిల్ రోల్ నాది కాకపోయినా సినిమా చేశా.. దుల్కర్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

గాడ్‌ఫాదర్లు లేకున్నా వెనక్కి తగ్గేది లేదంటున్న మిస్ వరల్డ్ మానుషి చిల్లర్?
సినిమాలు

గాడ్‌ఫాదర్లు లేకున్నా వెనక్కి తగ్గేది లేదంటున్న మిస్ వరల్డ్ మానుషి చిల్లర్?

రష్యా, ఉక్రెయిన్ అలర్ట్ వ్యవస్థలపై సైబర్ దాడులు
జనరల్

రష్యా, ఉక్రెయిన్ అలర్ట్ వ్యవస్థలపై సైబర్ దాడులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!