2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

Writer: Pooja 10:44 AM, 2 నవంబర్, 2026
భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. దీంతో మదుపర్లలో సానుకూల వాతావరణం నెలకొని సూచీలు భారీ లాభాల్లో పయనించాయి. ఒక దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా ఎగబాకింది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 943 పాయింట్ల లాభంతో 75,388 వద్ద ట్రేడవగా.. నిఫ్టీ 257 పాయింట్లు పెరిగి 23,305 వద్ద కొనసాగింది. నిఫ్టీ సూచీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, మ్యాక్స్ హెల్త్‌కేర్, టాటా స్టీల్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. మరోవైపు సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్స్, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, ట్రెంట్ షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.97 వద్ద ప్రారంభమైంది.

కంపెనీల మెరుగైన త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్ ర్యాలీకి మద్దతుగా నిలిచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.29,550 కోట్ల రికార్డు నికర లాభాన్ని ప్రకటించింది. ఈ సానుకూల ఫలితాలతో మదుపర్లలో విశ్వాసం పెరిగి, కంపెనీ షేర్లు 6 శాతానికి పైగా లాభపడ్డాయి. ఇతర ప్రధాన కంపెనీల మెరుగైన ఆర్థిక ఫలితాలు కూడా సూచీల పెరుగుదలకు దోహదపడ్డాయి. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 110 డాలర్ల దిగువకు పడిపోయింది. గతవారం ఆరు నెలల గరిష్ఠ స్థాయి అయిన 118 డాలర్లను తాకిన ముడి చమురు ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఇరాన్ యుద్ధం ముగిసే అవకాశాలపై నెలకొన్న ఆశలు, ముడి చమురు ధరల తగ్గుదల మార్కెట్లకు సానుకూలంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఐ షాపింగ్‌లో మిలీనియల్స్‌దే పైచేయి!

ఏఐ షాపింగ్‌లో మిలీనియల్స్‌దే పైచేయి!

పండగల కొనుగోళ్లతో అక్టోబరు జీఎస్‌టీ వసూళ్లలో భారీ వృద్ధి

పండగల కొనుగోళ్లతో అక్టోబరు జీఎస్‌టీ వసూళ్లలో భారీ వృద్ధి

భారీగా తగ్గిన బంగారం ధరలు.. ధన్‌తేరాస్‌ కొనుగోళ్లకు ఇదే సరైన సమయమా?

భారీగా తగ్గిన బంగారం ధరలు.. ధన్‌తేరాస్‌ కొనుగోళ్లకు ఇదే సరైన సమయమా?

ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్‌న్యూస్‌..

ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్‌న్యూస్‌..

యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు..

యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు..

 అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

ట్యాగ్లు
స్టాక్ మార్కెట్సెన్సెక్స్ లాభాలునిఫ్టీ పెరుగుదలరిలయన్స్ ఇండస్ట్రీస్ముడి చమురు ధరలుదేశీయ మార్కెట్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగాళాఖాతంలో బలపడిన మురసు..ఏపీలో హై అలర్ట్!
జనరల్

బంగాళాఖాతంలో బలపడిన మురసు..ఏపీలో హై అలర్ట్!

జనవరి 12 విడుదల లక్ష్యంగా షూటింగ్.. చివరి దశకు చేరుకున్న సినిమా
సినిమాలు

జనవరి 12 విడుదల లక్ష్యంగా షూటింగ్.. చివరి దశకు చేరుకున్న సినిమా

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

త్రివిక్రమ్ సినిమాలు హీరోయిన్ల కెరీర్‌కు ఎంతవరకు కలిసొచ్చాయి?
గాసిప్స్

త్రివిక్రమ్ సినిమాలు హీరోయిన్ల కెరీర్‌కు ఎంతవరకు కలిసొచ్చాయి?

బిగ్‌బాస్ తెలుగు 10.. డే 57 ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10.. డే 57 ప్రోమో 1 విడుదల

టైటిల్ రోల్ నాది కాకపోయినా సినిమా చేశా.. దుల్కర్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

టైటిల్ రోల్ నాది కాకపోయినా సినిమా చేశా.. దుల్కర్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

గాడ్‌ఫాదర్లు లేకున్నా వెనక్కి తగ్గేది లేదంటున్న మిస్ వరల్డ్ మానుషి చిల్లర్?
సినిమాలు

గాడ్‌ఫాదర్లు లేకున్నా వెనక్కి తగ్గేది లేదంటున్న మిస్ వరల్డ్ మానుషి చిల్లర్?

రష్యా, ఉక్రెయిన్ అలర్ట్ వ్యవస్థలపై సైబర్ దాడులు
జనరల్

రష్యా, ఉక్రెయిన్ అలర్ట్ వ్యవస్థలపై సైబర్ దాడులు

ఐశ్వర్య రాయ్ ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
గాసిప్స్

ఐశ్వర్య రాయ్ ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ఆదర్శంగా నిలుస్తున్న సూర్య, ధనుష్?
సినిమాలు

ఆదర్శంగా నిలుస్తున్న సూర్య, ధనుష్?

సంక్రాంతి బరిలో భారీ చిత్రాల పోటీ!
సినిమాలు

సంక్రాంతి బరిలో భారీ చిత్రాల పోటీ!

120Hz OLED డిస్‌ప్లేతో రెడ్‌మీ M100 Pro 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

120Hz OLED డిస్‌ప్లేతో రెడ్‌మీ M100 Pro 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!