17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాపిడోకు సీసీపీఏ భారీ జరిమానా

Writer: Nithish 04:43 PM, 17 సెప్టెంబర్, 2026
రాపిడోకు సీసీపీఏ భారీ జరిమానా

ప్రముఖ రైడ్‌-హేలింగ్‌ ప్లాట్‌ఫామ్‌ రాపిడోను నిర్వహిస్తున్న రోప్పెన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) రూ.10 లక్షల జరిమానా విధించింది. రైడ్‌ బుకింగ్‌ పూర్తయ్యే ముందు ప్రయాణికులను అదనంగా చెల్లించేలా ప్రోత్సహించే భ్రామక ప్రాంప్ట్‌లు, అన్యాయ వాణిజ్య విధానాలు, డార్క్‌ ప్యాటర్న్స్‌ ఉపయోగించినట్లు సీసీపీఏ గుర్తించింది. ఈ చర్య సెప్టెంబర్‌ 15న వెల్లడైంది.

రాపిడో యాప్‌లో “ఎక్కువ ధర చెల్లిస్తే రైడ్‌ లభించే అవకాశం ఎక్కువ” వంటి సందేశాలు, అలాగే డ్రైవర్లు సూచించిన ధరను అంగీకరించడం లేదంటూ అదనంగా రూ.10, రూ.20, రూ.30 చెల్లించేందుకు ప్రేరేపించే ప్రాంప్ట్‌లు కనిపించినట్లు సీసీపీఏ తెలిపింది. వీటిని ‘కన్ఫర్మ్‌ షేమింగ్‌’, ‘ఇంటర్‌ఫేస్‌ ఇంటర్‌ఫియరెన్స్‌’ అనే డార్క్‌ ప్యాటర్న్స్‌గా పేర్కొంది. అలాగే ‘సెట్‌ యువర్‌ ప్రైస్‌’ స్లైడర్‌ డిజైన్‌ కూడా అధిక మొత్తాన్ని ఎంచుకునేలా వినియోగదారుల నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని సీసీపీఏ పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
“భర్తను బాత్‌రూమ్‌లో దాచేది”.. యూట్యూబర్ రమానందన్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు

“భర్తను బాత్‌రూమ్‌లో దాచేది”.. యూట్యూబర్ రమానందన్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు

జూనియర్ ఎన్టీఆర్‌ కూడా బాధితుడే: ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూనియర్ ఎన్టీఆర్‌ కూడా బాధితుడే: ఎమ్మెల్యే నవీన్ యాదవ్

మోదీ జన్మదినం వేళ.. చిన్న వ్యాపారులకు అండగా ముద్ర యోజన

మోదీ జన్మదినం వేళ.. చిన్న వ్యాపారులకు అండగా ముద్ర యోజన

కెనడియన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ వ్యాఖ్యలతో గణేశ్‌ నిమజ్జనంపై చర్చ

కెనడియన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ వ్యాఖ్యలతో గణేశ్‌ నిమజ్జనంపై చర్చ

టాటా సన్స్‌ ఛైర్మన్‌గా మరోసారి చంద్రశేఖరన్‌.. మరో ఐదేళ్లు కొనసాగింపు
ట్యాగ్లు
రాపిడోసీసీపీఏరాపిడో జరిమానావినియోగదారుల రక్షణడార్క్ ప్యాటర్న్స్రైడ్ హేలింగ్ యాప్స్భ్రామక ప్రాంప్ట్‌లువినియోగదారుల హక్కులురోప్పెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్రైడ్ బుకింగ్

టాటా సన్స్‌ ఛైర్మన్‌గా మరోసారి చంద్రశేఖరన్‌.. మరో ఐదేళ్లు కొనసాగింపు

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు షురూ

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు షురూ

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..
జనరల్

ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
జనరల్

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

రాపిడోకు సీసీపీఏ భారీ జరిమానా
జనరల్

రాపిడోకు సీసీపీఏ భారీ జరిమానా

“భర్తను బాత్‌రూమ్‌లో దాచేది”.. యూట్యూబర్ రమానందన్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు
జనరల్

“భర్తను బాత్‌రూమ్‌లో దాచేది”.. యూట్యూబర్ రమానందన్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు

నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌...
గాసిప్స్

నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌...

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!
సినిమాలు

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు
రాజకీయాలు

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల
రాజకీయాలు

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల

హై ప్రొలాక్టిన్‌తో పదేపదే గర్భస్రావం జరుగుతుందా? PMOSతో సంబంధం ఏంటి?
ఆరోగ్యం

హై ప్రొలాక్టిన్‌తో పదేపదే గర్భస్రావం జరుగుతుందా? PMOSతో సంబంధం ఏంటి?

వైరల్‌గా మారిన స్వర భాస్కర్ అయోధ్య తీర్పు వ్యాఖ్యల వీడియో
సినిమాలు

వైరల్‌గా మారిన స్వర భాస్కర్ అయోధ్య తీర్పు వ్యాఖ్యల వీడియో

జూనియర్ ఎన్టీఆర్‌ కూడా బాధితుడే: ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జనరల్

జూనియర్ ఎన్టీఆర్‌ కూడా బాధితుడే: ఎమ్మెల్యే నవీన్ యాదవ్

‘37’ పోస్టర్‌తో అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర చర్చ.. అసలు మర్మం ఏంటి?
సినిమాలు

‘37’ పోస్టర్‌తో అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర చర్చ.. అసలు మర్మం ఏంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!