17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

“భర్తను బాత్‌రూమ్‌లో దాచేది”.. యూట్యూబర్ రమానందన్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు

Writer: Shivani K 04:42 PM, 17 సెప్టెంబర్, 2026
“భర్తను బాత్‌రూమ్‌లో దాచేది”.. యూట్యూబర్ రమానందన్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు

సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను కలిగి విదేశీ ఉద్యోగాలు, జీవనశైలికి సంబంధించిన విషయాలను చెప్పే యూట్యూబర్ రమానందన్, ఆమె భర్త మధుకర్‌పై మోసాలకు సంబంధించిన ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఫేక్ వీసాలు, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురిని మోసం చేశారనే ఆరోపణలపై విజయవాడ, ఇబ్రాహీంపట్నం, బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సమాచారం. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ బాధితుడు విడుదల చేసిన వీడియోలో రమానందన్ దంపతులపై పలు ఆరోపణలు చేశాడు. యూకేలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ‘నందూస్ కిచెన్’లో మూడేళ్ల స్పాన్సర్‌షిప్ కోసం తన నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని అతడు ఆరోపించాడు.

యూకేకు వెళ్లిన ఏడాది తర్వాత నిబంధనల ఉల్లంఘన కారణంగా రెస్టారెంట్ మూసివేశారని, అనంతరం కొన్ని నెలలపాటు జీతాలు కూడా చెల్లించలేదని బాధితుడు పేర్కొన్నాడు. తనలాంటి పలువురు యువకులు డబ్బుతో పాటు విలువైన సమయాన్ని కూడా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగేందుకు బాధితులు ఇంటికి వచ్చినప్పుడు రమానందన్ తన భర్త మధుకర్‌ను బాత్‌రూమ్‌లో దాచేవారని కూడా అతడు ఆరోపించాడు. ఏపీ, తెలంగాణ పోలీసులు ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయడంతో పాటు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల స్పందన వెల్లడికావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జూనియర్ ఎన్టీఆర్‌ కూడా బాధితుడే: ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూనియర్ ఎన్టీఆర్‌ కూడా బాధితుడే: ఎమ్మెల్యే నవీన్ యాదవ్

మోదీ జన్మదినం వేళ.. చిన్న వ్యాపారులకు అండగా ముద్ర యోజన

మోదీ జన్మదినం వేళ.. చిన్న వ్యాపారులకు అండగా ముద్ర యోజన

కెనడియన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ వ్యాఖ్యలతో గణేశ్‌ నిమజ్జనంపై చర్చ

కెనడియన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ వ్యాఖ్యలతో గణేశ్‌ నిమజ్జనంపై చర్చ

టాటా సన్స్‌ ఛైర్మన్‌గా మరోసారి చంద్రశేఖరన్‌.. మరో ఐదేళ్లు కొనసాగింపు

టాటా సన్స్‌ ఛైర్మన్‌గా మరోసారి చంద్రశేఖరన్‌.. మరో ఐదేళ్లు కొనసాగింపు

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు షురూ
ట్యాగ్లు
యూట్యూబర్ రమానందన్మధుకర్మోసంవిదేశీ ఉద్యోగాలుఫేక్ వీసాలుయూకే ఉద్యోగాలునందూస్ కిచెన్బాధితుడుఆంధ్రప్రదేశ్ పోలీసులుతెలంగాణ పోలీసులు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు షురూ

హైదరాబాద్‌–జోధ్‌పూర్‌కు విడదీయరాని బంధం: గజేంద్ర సింగ్‌ షెకావత్‌

హైదరాబాద్‌–జోధ్‌పూర్‌కు విడదీయరాని బంధం: గజేంద్ర సింగ్‌ షెకావత్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..
జనరల్

ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
జనరల్

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

రాపిడోకు సీసీపీఏ భారీ జరిమానా
జనరల్

రాపిడోకు సీసీపీఏ భారీ జరిమానా

“భర్తను బాత్‌రూమ్‌లో దాచేది”.. యూట్యూబర్ రమానందన్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు
జనరల్

“భర్తను బాత్‌రూమ్‌లో దాచేది”.. యూట్యూబర్ రమానందన్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు

నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌...
గాసిప్స్

నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌...

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!
సినిమాలు

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు
రాజకీయాలు

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల
రాజకీయాలు

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల

హై ప్రొలాక్టిన్‌తో పదేపదే గర్భస్రావం జరుగుతుందా? PMOSతో సంబంధం ఏంటి?
ఆరోగ్యం

హై ప్రొలాక్టిన్‌తో పదేపదే గర్భస్రావం జరుగుతుందా? PMOSతో సంబంధం ఏంటి?

వైరల్‌గా మారిన స్వర భాస్కర్ అయోధ్య తీర్పు వ్యాఖ్యల వీడియో
సినిమాలు

వైరల్‌గా మారిన స్వర భాస్కర్ అయోధ్య తీర్పు వ్యాఖ్యల వీడియో

జూనియర్ ఎన్టీఆర్‌ కూడా బాధితుడే: ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జనరల్

జూనియర్ ఎన్టీఆర్‌ కూడా బాధితుడే: ఎమ్మెల్యే నవీన్ యాదవ్

‘37’ పోస్టర్‌తో అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర చర్చ.. అసలు మర్మం ఏంటి?
సినిమాలు

‘37’ పోస్టర్‌తో అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర చర్చ.. అసలు మర్మం ఏంటి?