29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పారాక్వాట్‌పై కేంద్రం ఆంక్షలు...నిర్ణయాన్ని స్వాగతించిన కోదండరెడ్డి

Writer: Pooja 11:42 PM, 28 సెప్టెంబర్, 2026
పారాక్వాట్‌పై కేంద్రం ఆంక్షలు...నిర్ణయాన్ని స్వాగతించిన కోదండరెడ్డి

పారాక్వాట్ డైక్లోరైడ్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి స్వాగతించారు. మానవులు, జంతువులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందన్న కారణాలతో పారాక్వాట్ డైక్లోరైడ్‌కు కొత్త రిజిస్ట్రేషన్లను నిషేధిస్తూ, ఇప్పటికే మంజూరైన రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలను రద్దు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలను వెనక్కి తీసుకోవాలని రిజిస్ట్రేషన్ కమిటీని ఆదేశించడంతో పాటు, ఉత్తర్వుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది.

రైతుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కీలకమైనదని కోదండరెడ్డి పేర్కొన్నారు. ప్రమాదకరమైన కలుపు మందులపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు, సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలోనూ కేంద్ర ఉత్తర్వులను సమర్థవంతంగా అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ అవసరమైన చర్యలు చేపట్టాలని, రాష్ట్రంలో పారాక్వాట్ డైక్లోరైడ్‌ ప్రస్తుత పరిస్థితి, అందుబాటులో ఉన్న నిల్వలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని రైతు సంక్షేమ కమిషన్ సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు

మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పాత వ్యాఖ్యలు

మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పాత వ్యాఖ్యలు

ఎస్‌ఐఆర్‌పై ఆరోహి రెడ్డి కీలక ప్రశ్నలు

ఎస్‌ఐఆర్‌పై ఆరోహి రెడ్డి కీలక ప్రశ్నలు

తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్‌ కుమార్‌ సింగ్‌కు కీలక పదోన్నతి

తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్‌ కుమార్‌ సింగ్‌కు కీలక పదోన్నతి

బర్త్ టూరిజంపై అమెరికా కఠిన ఆంక్షలు

బర్త్ టూరిజంపై అమెరికా కఠిన ఆంక్షలు

ట్యాగ్లు
పారాక్వాట్ డైక్లోరైడ్ఎం కోదండరెడ్డితెలంగాణ వ్యవసాయంరైతు సంక్షేమంపురుగుమందుల నిషేధంరైతుల భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటి వద్ద కాంగ్రెస్‌ నిరసన

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటి వద్ద కాంగ్రెస్‌ నిరసన

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాహితీ ఇన్‌ఫ్రా వ్యవహారంపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ క్లారిటీ
జనరల్

సాహితీ ఇన్‌ఫ్రా వ్యవహారంపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ క్లారిటీ

పారాక్వాట్‌పై కేంద్రం ఆంక్షలు...నిర్ణయాన్ని స్వాగతించిన కోదండరెడ్డి
జనరల్

పారాక్వాట్‌పై కేంద్రం ఆంక్షలు...నిర్ణయాన్ని స్వాగతించిన కోదండరెడ్డి

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు
జనరల్

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 22: కెప్టెన్ మాటకు నో చెప్పిన త్రిగుణ్...బిగ్‌బాస్ ఇంట్లో హైడ్రామా
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 22: కెప్టెన్ మాటకు నో చెప్పిన త్రిగుణ్...బిగ్‌బాస్ ఇంట్లో హైడ్రామా

మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పాత వ్యాఖ్యలు
జనరల్

మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పాత వ్యాఖ్యలు

ఎస్‌ఐఆర్‌పై ఆరోహి రెడ్డి కీలక ప్రశ్నలు
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఆరోహి రెడ్డి కీలక ప్రశ్నలు

తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్‌ కుమార్‌ సింగ్‌కు కీలక పదోన్నతి
జనరల్

తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్‌ కుమార్‌ సింగ్‌కు కీలక పదోన్నతి

బర్త్ టూరిజంపై అమెరికా కఠిన ఆంక్షలు
జనరల్

బర్త్ టూరిజంపై అమెరికా కఠిన ఆంక్షలు

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటి వద్ద కాంగ్రెస్‌ నిరసన
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటి వద్ద కాంగ్రెస్‌ నిరసన

ఎస్‌ఐఆర్‌ వివాదంలో మళ్లీ తెరపైకి శేషన్‌ పేరు
జనరల్

ఎస్‌ఐఆర్‌ వివాదంలో మళ్లీ తెరపైకి శేషన్‌ పేరు

ప్రజా సేవతో విజయ్‌ రాజకీయ ప్రస్థానం
జనరల్

ప్రజా సేవతో విజయ్‌ రాజకీయ ప్రస్థానం

‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై శివన్న ఎమోషనల్‌ కామెంట్స్
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై శివన్న ఎమోషనల్‌ కామెంట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!