29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు

Writer: Chandrika 07:55 AM, 29 జులై, 2026
ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియోను మెటా తాత్కాలికంగా బ్లాక్ చేయడంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) తీవ్రంగా స్పందించింది. ఈ చర్యకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని మెటా ప్రతినిధులను సమన్లు జారీ చేసి వివరణ కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ ఈ వీడియోను పంచుకున్నారు.

వివాదం తలెత్తిన అనంతరం మెటా స్పందిస్తూ, వీడియో బ్లాక్ కావడం సాంకేతిక లోపం కారణంగా జరిగిందని తెలిపింది. ఈ ఘటనపై క్షమాపణలు తెలియజేస్తూ వీడియోను తిరిగి ఫేస్‌బుక్‌లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. పరీక్షల పేపర్ లీకేజీలపై ప్రధాని మోదీ చేసిన సందేశానికి ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన లభించిన నేపథ్యంలో ఈ తాత్కాలిక బ్లాక్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్ ఉద్యమం  తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..

తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

ఢిల్లీ వేదికగా నేడు టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ..

ముగ్గురు అక్కచెల్లెల్లతో పెళ్లి అంటూ వైరల్..

'బంధువుల కోసం లక్షలు ఖర్చు చేయొద్దు'.. సీఏ మీనల్ గోయల్

ట్యాగ్లు
నరేంద్ర మోదీమెటాఫేస్‌బుక్మీటీసోషల్ మీడియాభారత్ఫేస్‌బుక్ వీడియోప్రధానమంత్రిసాంకేతికతడిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రామస్థాయికి శ్రీవారి సేవ విస్తరణ: ఈవో ముద్దాడ రవిచంద్ర
జనరల్

కొత్త విద్యాశాఖ మంత్రిపై కాంగ్రెస్ విమర్శలు..
రాజకీయాలు

ముద్రగడ సంస్మరణ సభ వివాదం..
రాజకీయాలు

ముద్రగడ సంస్మరణ సభ వివాదం..

'హామీలు నిలబెట్టకపోతే మిమ్మల్నీ వ్యతిరేకిస్తా'- మహ్మద్ ఇర్ఫాన్‌
రాజకీయాలు

'హామీలు నిలబెట్టకపోతే మిమ్మల్నీ వ్యతిరేకిస్తా'- మహ్మద్ ఇర్ఫాన్‌

నీట్ ఉద్యమం  తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..
జనరల్

నీట్ ఉద్యమం తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు
జనరల్

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..
జనరల్

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..

తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
జనరల్

తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

ఢిల్లీ వేదికగా నేడు టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ..
జనరల్

ఢిల్లీ వేదికగా నేడు టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ..

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్...హర్మన్‌ప్రీత్‌ను దాటేసిన సిద్రా అమీన్
క్రీడలు

బాలీవుడ్ దిగ్గజం దేవ్ ఆనంద్ కుమారుడు సునీల్ ఆనంద్ కన్నుమూత
సినిమాలు

బాలీవుడ్ దిగ్గజం దేవ్ ఆనంద్ కుమారుడు సునీల్ ఆనంద్ కన్నుమూత

ముగ్గురు అక్కచెల్లెల్లతో పెళ్లి అంటూ వైరల్..
జనరల్

ముగ్గురు అక్కచెల్లెల్లతో పెళ్లి అంటూ వైరల్..

'బంధువుల కోసం లక్షలు ఖర్చు చేయొద్దు'.. సీఏ మీనల్ గోయల్
జనరల్

'బంధువుల కోసం లక్షలు ఖర్చు చేయొద్దు'.. సీఏ మీనల్ గోయల్

'కెమెరా యాంగిల్ కాదు.. ఆలోచనా విధానం మార్చండి'- ప్రియాంక గాంధీ
రాజకీయాలు

'కెమెరా యాంగిల్ కాదు.. ఆలోచనా విధానం మార్చండి'- ప్రియాంక గాంధీ

నీట్ నిరసనల్లో పుట్టిన ప్రేమ.. జంతర్ మంతర్ నుంచి పెళ్లి వరకు సాగిన రియల్ లవ్ స్టోరీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!