14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్యాబ్ రైడ్ కంపెనీలపై కేంద్రం సీరియస్

Writer: Shivani K 11:56 AM, 14 ఆగస్టు, 2026
క్యాబ్ రైడ్ కంపెనీలపై కేంద్రం సీరియస్

క్యాబ్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే ప్రయాణికులను ముందస్తుగా టిప్‌ చెల్లించేలా ప్రోత్సహించవద్దని ఓలా, ఉబర్‌ వంటి క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థలకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రైడ్‌ ప్రారంభానికి ముందే టిప్‌ చెల్లింపు ఆప్షన్‌ కనిపించకూడదని స్పష్టం చేసింది. అదనంగా టిప్‌ చెల్లిస్తే రైడ్‌ త్వరగా లభిస్తుందని, డ్రైవర్‌ వెంటనే రైడ్‌ను అంగీకరిస్తారని లేదా బుకింగ్‌ త్వరగా ఖరారవుతుందని ప్రయాణికుల్లో భావన కలిగించేలా ఎలాంటి సందేశాలు, నోటిఫికేషన్లు, ఆప్షన్లు ఉండకూడదని పేర్కొంది.

ప్రయాణం పూర్తయిన తర్వాత మాత్రమే ప్రయాణికులు తమ ఇష్టప్రకారం డ్రైవర్‌కు టిప్‌ ఇచ్చే అవకాశం కల్పించాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రయాణికుడు చెల్లించే టిప్‌ మొత్తం డ్రైవర్‌కే అందాలని, అందులో ఎలాంటి వాటా అగ్రిగేటర్‌ లేదా క్యాబ్‌ కంపెనీకి వెళ్లకూడదని తెలిపింది. కొన్ని రైడ్‌ హైలింగ్‌ యాప్‌లలో ముందస్తు టిప్‌, అదనపు చెల్లింపులతో రైడ్‌ త్వరగా నిర్ధారించుకోవచ్చనే సూచనలు కనిపిస్తున్నట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ ముందస్తు టిప్‌ విధానాన్ని నిలిపివేయాలని ఆదేశించగా, తాజా రవాణా శాఖ ఆదేశాలతో నిబంధన మరింత స్పష్టమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సైబర్‌ మోసంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!

సైబర్‌ మోసంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!

మోదీకి మద్దతుగా ఇషా కొప్పికర్ షాకింగ్ కామెంట్స్!

మోదీకి మద్దతుగా ఇషా కొప్పికర్ షాకింగ్ కామెంట్స్!

ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏ చిన్నారీ త్రివర్ణ పతాకాన్ని అమ్మకూడదు: అభిజీత్ దీప్కే

ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏ చిన్నారీ త్రివర్ణ పతాకాన్ని అమ్మకూడదు: అభిజీత్ దీప్కే

సుప్రీంకోర్టులో తమిళనాడు కరూర్ బాధితులకు ఊరట

సుప్రీంకోర్టులో తమిళనాడు కరూర్ బాధితులకు ఊరట

డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

టీటీడీ పేరుతో నకిలీ బుకింగ్స్.. భక్తులకు బిగ్ అలర్ట్!

టీటీడీ పేరుతో నకిలీ బుకింగ్స్.. భక్తులకు బిగ్ అలర్ట్!

ట్యాగ్లు
క్యాబ్‌ బుకింగ్‌ముందస్తు టిప్‌ఓలాఉబర్‌కేంద్ర ప్రభుత్వంరోడ్డు రవాణా శాఖక్యాబ్‌ అగ్రిగేటర్లుప్రయాణికులుడ్రైవర్లువినియోగదారుల రక్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?
క్రీడలు

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత
బిజినెస్

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...
సినిమాలు

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన
బిజినెస్

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

ప్రెగ్నెన్సీపై సమంత క్యూట్‌ అప్‌డేట్‌..
జనరల్

ప్రెగ్నెన్సీపై సమంత క్యూట్‌ అప్‌డేట్‌..

సైబర్‌ మోసంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!
జనరల్

సైబర్‌ మోసంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!

తగ్గిన బంగారం, వెండి ధరలు..
బిజినెస్

తగ్గిన బంగారం, వెండి ధరలు..

మోదీకి మద్దతుగా ఇషా కొప్పికర్ షాకింగ్ కామెంట్స్!
జనరల్

మోదీకి మద్దతుగా ఇషా కొప్పికర్ షాకింగ్ కామెంట్స్!

హిందూమతంపై జూలియా రాబర్ట్స్ పేరుతో కొత్త చర్చ!
సినిమాలు

హిందూమతంపై జూలియా రాబర్ట్స్ పేరుతో కొత్త చర్చ!

ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏ చిన్నారీ త్రివర్ణ పతాకాన్ని అమ్మకూడదు: అభిజీత్ దీప్కే
జనరల్

ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏ చిన్నారీ త్రివర్ణ పతాకాన్ని అమ్మకూడదు: అభిజీత్ దీప్కే

‘రామాయణ’పై గజేంద్ర చౌహాన్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

‘రామాయణ’పై గజేంద్ర చౌహాన్ షాకింగ్ కామెంట్స్!

సుప్రీంకోర్టులో తమిళనాడు కరూర్ బాధితులకు ఊరట
జనరల్

సుప్రీంకోర్టులో తమిళనాడు కరూర్ బాధితులకు ఊరట

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!