14, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో రేపటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

Writer: Nithish 05:59 PM, 14 నవంబర్, 2026
ఏపీలో రేపటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. రేపటి నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. ఈ నెల 17వ తేదీ నామినేషన్ల దాఖలుకు తుది గడువుగా నిర్ణయించారు. 18న నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంటుంది.

నామినేషన్ల తిరస్కరణపై అభ్యంతరాలుంటే ఈ నెల 19న అప్పీళ్లు దాఖలు చేసుకోవచ్చు. వాటిని 20న పరిష్కరించనున్నారు. అనంతరం 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ గడువు ముగిసిన తర్వాత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా స్పష్టమవుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటు లేదు.. భారత్‌ సమిట్‌లో రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

రాహుల్‌ గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరుస్తున్నారు: ఈటల రాజేందర్‌

రాహుల్‌ పక్కన పరుగెత్తడం నా అదృష్టం.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్ సమ్మిట్‌లో కేంద్రంపై వక్తల విమర్శలు

గిగ్‌ వర్కర్ల రక్షణకు ప్రత్యేక చట్టం.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

గిగ్ వర్కర్లకు అండగా ఉంటాం : రాహుల్ గాంధీ

ట్యాగ్లు
ఏపీ పంచాయతీ ఎన్నికలుఆంధ్రప్రదేశ్‌నామినేషన్లుఎన్నికల షెడ్యూల్‌గ్రామ పంచాయతీలునామినేషన్ల పరిశీలనఅప్పీళ్లునామినేషన్ల ఉపసంహరణస్థానిక సంస్థల ఎన్నికలుఎన్నికల ప్రక్రియ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్టీఆర్‌-అనిల్‌ రావిపూడి క్రేజీ కాంబో.. కొత్త సినిమాపై అధికారిక ప్రకటన
సినిమాలు

ఎన్టీఆర్‌-అనిల్‌ రావిపూడి క్రేజీ కాంబో.. కొత్త సినిమాపై అధికారిక ప్రకటన

సత్యం, అహింసతోనే ద్వేషపూరిత శక్తులకు సమాధానం: రాహుల్‌ గాంధీ
రాజకీయాలు

సత్యం, అహింసతోనే ద్వేషపూరిత శక్తులకు సమాధానం: రాహుల్‌ గాంధీ

ఏపీలో రేపటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ
రాజకీయాలు

ఏపీలో రేపటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

హైదరాబాద్‌లో 85వ ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ సదస్సు
జనరల్

షేక్‌ హసీనా అప్పగింతపై భారత్‌ కీలక షరతులు.. రెండు హామీలు తప్పనిసరి

న్యూజిలాండ్‌తో ఆఖరి వన్డేకు భారత్‌ సిద్ధం.. సిరీస్‌పై టీమ్‌ఇండియా గురి
క్రీడలు

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు.. జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు.. జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు

వలసల నియంత్రణకు కెనడా కీలక నిర్ణయం
జనరల్

వలసల నియంత్రణకు కెనడా కీలక నిర్ణయం

రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటు లేదు.. భారత్‌ సమిట్‌లో రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటు లేదు.. భారత్‌ సమిట్‌లో రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

హార్దిక్ పాండ్య రాకతో పంజాబ్ కింగ్స్ మరింత బలోపేతం
క్రీడలు

హార్దిక్ పాండ్య రాకతో పంజాబ్ కింగ్స్ మరింత బలోపేతం

రాహుల్‌ గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరుస్తున్నారు: ఈటల రాజేందర్‌
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరుస్తున్నారు: ఈటల రాజేందర్‌

రాహుల్‌ పక్కన పరుగెత్తడం నా అదృష్టం.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
రాజకీయాలు

రాహుల్‌ పక్కన పరుగెత్తడం నా అదృష్టం.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!