14, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

న్యూజిలాండ్‌తో ఆఖరి వన్డేకు భారత్‌ సిద్ధం.. సిరీస్‌పై టీమ్‌ఇండియా గురి

Writer: Nithish 05:50 PM, 14 నవంబర్, 2026
న్యూజిలాండ్‌తో ఆఖరి వన్డేకు భారత్‌ సిద్ధం.. సిరీస్‌పై టీమ్‌ఇండియా గురి

న్యూజిలాండ్‌ గడ్డపై టీమ్‌ఇండియాకు ఎదురైన ఘోర పరాజయం అభిమానులను నిరాశకు గురిచేసింది. నాలుగో వన్డేలో కివీస్‌ పేసర్ల ధాటికి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ డకౌట్‌ కాగా.. భారత జట్టు 89 పరుగులకే కుప్పకూలింది. ముఖ్యంగా మ్యాట్‌ హెన్రీ తొలి ఓవర్లోనే ముగ్గురు కీలక బ్యాటర్లను పెవిలియన్‌కు పంపి భారత పతనానికి బాటలు వేశాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మౌంట్‌ మౌంగనుయ్‌ వేదికగా జరగనున్న ఐదో వన్డేలో భారత్‌ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో ఉంది. వర్షం కారణంగా ఒక మ్యాచ్‌ రద్దవగా.. చివరి పోరులో గెలిస్తే వన్డే సిరీస్‌ టీమ్‌ఇండియా సొంతమవుతుంది.

చివరి మ్యాచ్‌కు మ్యాట్‌ హెన్రీ, కైల్‌ జేమీసన్‌ అందుబాటులో లేకపోవడం భారత్‌కు కొంత ఊరటనిచ్చే అంశం. అయితే మాథ్యూ ఫిషర్‌, జాకబ్‌ డఫీ, క్రిస్టియన్‌ క్లార్క్‌, బ్లెయిర్‌ టిక్నర్‌ రూపంలో కివీస్‌కు బలమైన పేసర్లు ఉన్నారు. మరోవైపు నాలుగో వన్డేలో భారత బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లోనూ లోపాలు కనిపించాయి. పేసర్లకు అనుకూలించే పిచ్‌పై స్పిన్నర్లను ఎక్కువగా ఉపయోగించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కుల్‌దీప్‌ యాదవ్‌ భారీగా పరుగులు సమర్పించుకోగా, ఫీల్డర్లు కీలక క్యాచ్‌లను జారవిడిచారు. చివరి వన్డేలో బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడటంతో పాటు బౌలర్లు, ఫీల్డర్లు సమష్టిగా రాణిస్తేనే భారత్‌ సిరీస్‌ను దక్కించుకునే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హార్దిక్ పాండ్య రాకతో పంజాబ్ కింగ్స్ మరింత బలోపేతం

హార్దిక్ పాండ్య రాకతో పంజాబ్ కింగ్స్ మరింత బలోపేతం

 ప్రపంచ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓటమి

ప్రపంచ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓటమి

భారత్‌పై ఉస్మాన్ ఖాన్ సెంచరీ.. పాక్‌కు అండగా నిలిచిన యువ బ్యాటర్

భారత్‌పై ఉస్మాన్ ఖాన్ సెంచరీ.. పాక్‌కు అండగా నిలిచిన యువ బ్యాటర్

సచిన్ చెత్త రికార్డును సమం చేసిన కోహ్లీ..

సచిన్ చెత్త రికార్డును సమం చేసిన కోహ్లీ..

టీమిండియా టెస్ట్ జట్టులో కీలక మార్పులు..

టీమిండియా టెస్ట్ జట్టులో కీలక మార్పులు..

నేడు అండర్‌-19 ఆసియా కప్‌ ఫైనల్‌ పోరు

నేడు అండర్‌-19 ఆసియా కప్‌ ఫైనల్‌ పోరు

ట్యాగ్లు
భారత్‌-న్యూజిలాండ్‌ వన్డేటీమ్‌ఇండియాన్యూజిలాండ్‌ క్రికెట్‌రోహిత్‌ శర్మవిరాట్‌ కోహ్లీశ్రేయస్‌ అయ్యర్‌మ్యాట్‌ హెన్రీకుల్‌దీప్‌ యాదవ్‌వన్డే సిరీస్‌క్రికెట్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో రేపటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ
రాజకీయాలు

ఏపీలో రేపటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

హైదరాబాద్‌లో 85వ ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ సదస్సు
జనరల్

హైదరాబాద్‌లో 85వ ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ సదస్సు

షేక్‌ హసీనా అప్పగింతపై భారత్‌ కీలక షరతులు.. రెండు హామీలు తప్పనిసరి
జనరల్

షేక్‌ హసీనా అప్పగింతపై భారత్‌ కీలక షరతులు.. రెండు హామీలు తప్పనిసరి

న్యూజిలాండ్‌తో ఆఖరి వన్డేకు భారత్‌ సిద్ధం.. సిరీస్‌పై టీమ్‌ఇండియా గురి
క్రీడలు

న్యూజిలాండ్‌తో ఆఖరి వన్డేకు భారత్‌ సిద్ధం.. సిరీస్‌పై టీమ్‌ఇండియా గురి

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు.. జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు.. జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు

వలసల నియంత్రణకు కెనడా కీలక నిర్ణయం
జనరల్

వలసల నియంత్రణకు కెనడా కీలక నిర్ణయం

రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటు లేదు.. భారత్‌ సమిట్‌లో రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటు లేదు.. భారత్‌ సమిట్‌లో రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

హార్దిక్ పాండ్య రాకతో పంజాబ్ కింగ్స్ మరింత బలోపేతం
క్రీడలు

హార్దిక్ పాండ్య రాకతో పంజాబ్ కింగ్స్ మరింత బలోపేతం

రాహుల్‌ గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరుస్తున్నారు: ఈటల రాజేందర్‌
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరుస్తున్నారు: ఈటల రాజేందర్‌

రాహుల్‌ పక్కన పరుగెత్తడం నా అదృష్టం.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
రాజకీయాలు

రాహుల్‌ పక్కన పరుగెత్తడం నా అదృష్టం.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్’పై పరుచూరి రివ్యూ.. నాని నటనపై ప్రశంసలు
సినిమాలు

‘ది ప్యారడైజ్’పై పరుచూరి రివ్యూ.. నాని నటనపై ప్రశంసలు

యువత కోసం భగవంత్ మాన్ సర్కార్ వినూత్న క్విజ్ పోటీ
జనరల్

యువత కోసం భగవంత్ మాన్ సర్కార్ వినూత్న క్విజ్ పోటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!