29, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన

Writer: Pooja 07:47 AM, 29 అక్టోబర్, 2026
 అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి నుంచి అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పాటు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కోనసీమ జిల్లాలో పర్యటించి తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించడంతో పాటు, ప్రభుత్వం చేపడుతున్న సహాయక, పునరావాస చర్యలను సమీక్షించనున్నారు. బాధితులు, రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.

పర్యటన షెడ్యూల్ ప్రకారం, మధ్యాహ్నం 12:10 గంటలకు ఉండవల్లి నుంచి బయల్దేరనున్న చంద్రబాబు, 12:55 గంటలకు చెయ్యేరుకు చేరుకోనున్నారు. అనంతరం వెట్లపాలెంలో రైతులతో మాట్లాడతారు. గచ్చకాయలపోరా పునరావాస కేంద్రాన్ని సందర్శించి తుఫాన్ బాధితులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకోనున్నారు. క్షేత్రస్థాయిలో తుఫాన్ నష్టం, సహాయక చర్యలను పరిశీలించిన అనంతరం మధ్యాహ్నం 2:35 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తొలి ట్రాన్స్ మహిళా వైద్యురాలు డాక్టర్ రూత్ జాన్ పాల్‌ను సత్కరించిన సజ్జనార్

ఏపీలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్!

ఏపీలో పలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం

తాగునీరు వృథా చేస్తే చర్యలు తప్పవు - జలమండలి హెచ్చరిక!

కృత్రిమ కొరత సృష్టిస్తే ఊరుకోం - రైస్ మిల్లర్లకు ప్రభుత్వం వార్నింగ్

 అనకాపల్లి జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఅర్నబ్ తుఫాన్కోనసీమఆంధ్రప్రదేశ్సహాయక చర్యలుతుఫాన్ నష్టం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డబ్ల్యూబీబీఎల్‌లో బ్రిస్బేన్ హీట్‌కు యస్తికా భాటియా
క్రీడలు

ప్రపంచ రెజ్లింగ్ ఫైనల్స్‌లో భారత అమ్మాయిల సత్తా

ఉదయం కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు.. వైద్యులు ఏమంటున్నారంటే!
ఆరోగ్యం

ఉదయం కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు.. వైద్యులు ఏమంటున్నారంటే!

తొలి ట్రాన్స్ మహిళా వైద్యురాలు డాక్టర్ రూత్ జాన్ పాల్‌ను సత్కరించిన సజ్జనార్
జనరల్

తొలి ట్రాన్స్ మహిళా వైద్యురాలు డాక్టర్ రూత్ జాన్ పాల్‌ను సత్కరించిన సజ్జనార్

ఏపీలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్!
జనరల్

ఏపీలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్!

ఏపీలో పలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం
జనరల్

ఏపీలో పలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం

తాగునీరు వృథా చేస్తే చర్యలు తప్పవు - జలమండలి హెచ్చరిక!
జనరల్

తాగునీరు వృథా చేస్తే చర్యలు తప్పవు - జలమండలి హెచ్చరిక!

కృత్రిమ కొరత సృష్టిస్తే ఊరుకోం - రైస్ మిల్లర్లకు ప్రభుత్వం వార్నింగ్
జనరల్

కృత్రిమ కొరత సృష్టిస్తే ఊరుకోం - రైస్ మిల్లర్లకు ప్రభుత్వం వార్నింగ్

 అనకాపల్లి జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు
జనరల్

అనకాపల్లి జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు

 అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన
జనరల్

అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన

‘ది ప్యారడైజ్’ విమర్శల తర్వాత శ్రీకాంత్ ఓదెల కొత్త ప్రయోగం...
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ విమర్శల తర్వాత శ్రీకాంత్ ఓదెల కొత్త ప్రయోగం...

నెతన్యాహు కూటమికి మెజారిటీ కష్టమేనా? ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ఉత్కంఠ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!