18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం!

Writer: Shivani K 04:51 PM, 18 ఆగస్టు, 2026
బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం!

అమరావతిలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో కీలక ప్రకటన చేశారు. బీసీల సామాజిక, రాజకీయ అభ్యున్నతిని లక్ష్యంగా మూడు ప్రధాన నిర్ణయాలను మంత్రివర్గం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లా ప్రజాపరిషత్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. గత పాలకులు బీసీల రిజర్వేషన్లను కాపాడలేకపోయారని విమర్శించిన ఆయన.. కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటుందని అన్నారు. 34 శాతం రిజర్వేషన్‌ నిర్ణయం బీసీలకు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పించడంతో పాటు సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!

రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై కమిటీ సమీక్ష

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై కమిటీ సమీక్ష

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుబీసీ రిజర్వేషన్లుఆంధ్రప్రదేశ్ఏపీ అసెంబ్లీస్థానిక సంస్థల ఎన్నికలుబీసీ సంక్షేమంఅమరావతికూటమి ప్రభుత్వంసామాజిక న్యాయంజిల్లా ప్రజాపరిషత్‌లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!
జనరల్

రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!

రాజగోపాల్ రెడ్డికి కుంభం అనిల్ కౌంటర్
రాజకీయాలు

రాజగోపాల్ రెడ్డికి కుంభం అనిల్ కౌంటర్

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..
జనరల్

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై కమిటీ సమీక్ష
జనరల్

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై కమిటీ సమీక్ష

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం!
జనరల్

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....
జనరల్

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం
జనరల్

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్
క్రీడలు

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్
క్రీడలు

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
జనరల్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...
జనరల్

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!