24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటం.. తృటిలో తప్పిన ప్రమాదం!

Writer: Harika S 11:15 AM, 24 సెప్టెంబర్, 2026
చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటం.. తృటిలో తప్పిన ప్రమాదం!

హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన చార్మినార్‌ నుంచి మరోసారి పెచ్చులు ఊడిపడ్డాయి. మొదటి అంతస్తులో మరమ్మతులు జరుగుతున్న పువ్వుల ఆకారపు భాగాలు కిందపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాత్రి సమయంలో చోటుచేసుకోవడంతో ఆ సమయంలో పర్యాటకులు ఎవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో చార్మినార్‌ నిర్వహణ, భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

గతంలోనూ చార్మినార్‌ మక్కా మసీదు వైపు, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వైపు పెచ్చులు ఊడిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు, పర్యాటకులు గుర్తుచేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం పర్యాటకులు సందర్శించే చార్మినార్‌ విషయంలో నిర్వహణపై మరింత శ్రద్ధ అవసరమని వారు అంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరమ్మతులు, భద్రతా చర్యలను పకడ్బందీగా చేపట్టాలని కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భూ అక్రమాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

వివేకానందరెడ్డి కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

మూసీ రిజర్వాయర్‌కు భారీ వరద.. అత్యవసర హెచ్చరిక జారీ!

ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగంపై గవాయ్ కీలక వ్యాఖ్యలు

ప్రిన్స్‌ అజ్మత్‌ జా పిటిషన్‌ తిరస్కరించిన హైకోర్టు

ఇండియాలోనే అత్యంత ధనిక కుటుంబంగా అదానీ ఫ్యామిలీ

ట్యాగ్లు
చార్మినార్హైదరాబాద్చార్మినార్ నిర్వహణపురావస్తు శాఖహైదరాబాద్ టూరిజంచారిత్రక కట్టడంపర్యాటకుల భద్రతతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్
సినిమాలు

ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్

భూ అక్రమాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

భూ అక్రమాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

వివేకానందరెడ్డి కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
జనరల్

వివేకానందరెడ్డి కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్
సినిమాలు

సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్

చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటం.. తృటిలో తప్పిన ప్రమాదం!
జనరల్

చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటం.. తృటిలో తప్పిన ప్రమాదం!

మూసీ రిజర్వాయర్‌కు భారీ వరద.. అత్యవసర హెచ్చరిక జారీ!
జనరల్

మూసీ రిజర్వాయర్‌కు భారీ వరద.. అత్యవసర హెచ్చరిక జారీ!

ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!
రాజకీయాలు

ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!

వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు
గాసిప్స్

హనుమాన్ అంష్ పాటతో సునీల్ లోధి జీవితంలో మార్పు.. అసలేం జరిగింది?
సినిమాలు

హనుమాన్ అంష్ పాటతో సునీల్ లోధి జీవితంలో మార్పు.. అసలేం జరిగింది?

ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగంపై గవాయ్ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగంపై గవాయ్ కీలక వ్యాఖ్యలు

స్టార్స్‌ను వదిలి కొత్త హీరోలతో కార్తీక్ సుబ్బరాజ్ పరీక్ష?
గాసిప్స్

స్టార్స్‌ను వదిలి కొత్త హీరోలతో కార్తీక్ సుబ్బరాజ్ పరీక్ష?

ధనుష్‌ అరుదైన ఘనత రికార్డు!
సినిమాలు

ధనుష్‌ అరుదైన ఘనత రికార్డు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!