Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

Writer: Pooja 07:22 AM, 3 జులై, 2026
క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి అర్హులైన క్రిస్టియన్ల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ (మైనార్టీస్) ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ పి. సబిత తెలిపారు. ఈ పథకం కింద చిన్న వ్యాపార యూనిట్లకు ఆర్థిక సాయం, కుట్టుమెషీన్లు, ఈ-బైక్, ఈ-స్కూటీ, మోటార్ బైక్ వంటి సదుపాయాలు అందించనున్నారు.

పట్టణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం రూ.2 లక్షలలోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలలోపు ఉన్నవారు అర్హులని అధికారులు తెలిపారు. జూలై 3 నుంచి జూలై 18 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 040-23391067ను సంప్రదించవచ్చని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం రేవంత్‌ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు...కీలక వినతులు

బార్బీక్యూ నేషన్‌లో బయటపడిన షాకింగ్ నిజాలు

రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

టీవీకే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మరో నలుగురు అరెస్ట్

చిన్నారుల కోసం ‘అక్షర గోవిందం’ ప్రారంభించిన టీటీడీ

స్పీడ్ పోస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా గంజాయి దందా

ట్యాగ్లు
తెలంగాణక్రిస్టియన్ పథకంమైనార్టీ ఆర్థికసాయంఆన్‌లైన్ దరఖాస్తులుప్రభుత్వ పథకంచిన్న వ్యాపార సాయం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్మార్ట్ కార్లకు సైబర్ భద్రతా నిబంధనలు ప్రతిపాదన
జనరల్

స్టార్ హీరోలతో ధనుష్ ‘ఓం’ పోటీ
సినిమాలు

స్టార్ హీరోలతో ధనుష్ ‘ఓం’ పోటీ

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న లెనిన్
సినిమాలు

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న లెనిన్

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్
సినిమాలు

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు
సినిమాలు

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు

గానగంధర్వుడు పువ్వుల సూరిబాబు జీవితం – వారసత్వం స్మరణ
సినిమాలు

గానగంధర్వుడు పువ్వుల సూరిబాబు జీవితం – వారసత్వం స్మరణ

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్
గాసిప్స్

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం
జనరల్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

సీఎం రేవంత్‌ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు...కీలక వినతులు
జనరల్

సీఎం రేవంత్‌ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు...కీలక వినతులు

బార్బీక్యూ నేషన్‌లో బయటపడిన షాకింగ్ నిజాలు
జనరల్

బార్బీక్యూ నేషన్‌లో బయటపడిన షాకింగ్ నిజాలు

రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

టీవీకే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మరో నలుగురు అరెస్ట్
జనరల్

టీవీకే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మరో నలుగురు అరెస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!