23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సినీ నటుడు నాని ట్వీట్‌కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన

Writer: Nithish 11:01 AM, 23 సెప్టెంబర్, 2026
సినీ నటుడు నాని ట్వీట్‌కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన

హైదరాబాద్‌: తన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్‌’ ప్రీమియర్‌ షోను ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో అభిమానులతో కలిసి వీక్షించేందుకు అనుమతి ఇవ్వాలని నటుడు నాని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. సెప్టెంబర్‌ 23న ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలన్న తన కోరికను సీఎం రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పోలీసు అధికారులను ట్యాగ్‌ చేస్తూ నాని వెల్లడించారు. సినిమా ప్రేక్షకులతో కలిసి చూడటం తనకు ప్రత్యేక అనుభూతి అని, అవసరమైన భద్రతా నిబంధనలు పాటిస్తామని నాని తెలిపారు.

నాని విజ్ఞప్తిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. తెలుగు చిత్ర పరిశ్రమకు, కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. అయితే శాంతిభద్రతలు, ప్రజల భద్రత, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు చిత్ర బృందం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు, అభిమానులకు ఇబ్బంది కలగకుండా పోలీసు శాఖ సమీక్షించి నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?

‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన

నిమజ్జనంలో శబ్ద నియంత్రణపై రిపోర్ట్ ఇవ్వండి.. హోంశాఖకు హైకోర్టు ఆదేశం

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..

హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..

ఇవాళ, రేపు బీజేపీ ‘చింతన్‌ బైఠక్‌’ కార్యక్రమం

ట్యాగ్లు
నానిది ప్యారడైజ్‌కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిరేవంత్‌రెడ్డిఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ప్రీమియర్‌ షోతెలంగాణ ప్రభుత్వంసినిమాటోగ్రఫీ శాఖశ్రీకాంత్‌ ఓదెలహైదరాబాద్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈగల్ ఫోర్స్ ప్రతిభకు జాతీయ పురస్కారం.. అభినందించిన సీఎం రేవంత్
జనరల్

ఈగల్ ఫోర్స్ ప్రతిభకు జాతీయ పురస్కారం.. అభినందించిన సీఎం రేవంత్

అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?
జనరల్

అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?

‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన
జనరల్

‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన

నిమజ్జనంలో శబ్ద నియంత్రణపై రిపోర్ట్ ఇవ్వండి.. హోంశాఖకు హైకోర్టు ఆదేశం
జనరల్

నిమజ్జనంలో శబ్ద నియంత్రణపై రిపోర్ట్ ఇవ్వండి.. హోంశాఖకు హైకోర్టు ఆదేశం

ఆసియా క్రీడలు 2026: జపాన్‌లో టీ20 సమరానికి సిద్ధమైన భారత పురుషుల జట్టు
క్రీడలు

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!
సినిమాలు

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..
జనరల్

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..

సినీ నటుడు నాని ట్వీట్‌కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన
జనరల్

సినీ నటుడు నాని ట్వీట్‌కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన

హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..
జనరల్

హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!

బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...
షోస్

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!
సినిమాలు

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!