23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిరసనలపై సీజేపీ చీఫ్ దీప్కే సంచలన ఆరోపణలు

Writer: Shivani K 12:46 PM, 23 జులై, 2026
నిరసనలపై సీజేపీ చీఫ్ దీప్కే సంచలన ఆరోపణలు

సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే నిరసనలపై సంచలన ఆరోపణలు చేశారు. కొందరు బయటి వ్యక్తులు నిరసనలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సీజేపీకి చెడ్డపేరు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీకి చెందిన వ్యక్తులు నిరసనల్లో పాల్గొని హింసాత్మక ఘటనలకు కారణమవుతున్నారని ఆయన అన్నారు.

అలాగే కొందరు సివిల్ డ్రెస్‌లో వచ్చి విద్యార్థులపై దాడులు చేస్తున్నారని అభిజిత్ దీప్కే తెలిపారు. జంతర్ మంతర్ ఎప్పుడూ నిరసనలకు అందుబాటులో ఉంటుందని, ప్రభుత్వం ఎప్పుడైనా తమతో చర్చలు జరపవచ్చని చెప్పారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్ వివాదం.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తెపై ట్రోలింగ్

నీట్ వివాదం.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తెపై ట్రోలింగ్

సెల్ఫీ వీడియోతో ఎమ్మెల్యేపై ఆరోపణలు

సెల్ఫీ వీడియోతో ఎమ్మెల్యేపై ఆరోపణలు

తిరుమలలో ఆంజనేయస్వామి పునఃప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు

తిరుమలలో ఆంజనేయస్వామి పునఃప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు

శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం

శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం

నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత

నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత

ఢిల్లీలో ఆందోళన ఉధృతి.. జంతర్‌మంతర్‌ వద్ద హై అలర్ట్

ఢిల్లీలో ఆందోళన ఉధృతి.. జంతర్‌మంతర్‌ వద్ద హై అలర్ట్

ట్యాగ్లు
సీజేపీఅభిజిత్ దీప్కేనిరసనలుజంతర్ మంతర్బీజేపీవిద్యార్థి నిరసనలురాజకీయ వార్తలుభారత్ వార్తలుహింస ఆరోపణలుబ్రేకింగ్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జన నాయకుడు చివరికి ఏమి మిగిల్చింది?
రివ్యూలు

జన నాయకుడు చివరికి ఏమి మిగిల్చింది?

'సామజవరగమన' కాంబోలో మోగ్లీ హీరోయిన్
సినిమాలు

'సామజవరగమన' కాంబోలో మోగ్లీ హీరోయిన్

మిల్కీ బాడీ అంటే ఓకే దూధియా బదన్ అంటే తప్పా?  – అన్నూ కపూర్
సినిమాలు

మిల్కీ బాడీ అంటే ఓకే దూధియా బదన్ అంటే తప్పా? – అన్నూ కపూర్

'నేను రెడీ' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

'నేను రెడీ' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

నీట్ వివాదం.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తెపై ట్రోలింగ్
జనరల్

నీట్ వివాదం.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తెపై ట్రోలింగ్

ట్రాఫిక్ ఉల్లంఘనలకు డిజిటల్ వార్నింగ్ సిస్టమ్
బిజినెస్

ట్రాఫిక్ ఉల్లంఘనలకు డిజిటల్ వార్నింగ్ సిస్టమ్

నీట్ లీక్‌పై సీపీఐ ర్యాలీ
రాజకీయాలు

నీట్ లీక్‌పై సీపీఐ ర్యాలీ

గోల్డ్ మార్కెట్‌లో మళ్లీ జోష్...ఒక్కరోజులోనే భారీ పెరుగుదల
బిజినెస్

గోల్డ్ మార్కెట్‌లో మళ్లీ జోష్...ఒక్కరోజులోనే భారీ పెరుగుదల

నిరసనలపై సీజేపీ చీఫ్ దీప్కే సంచలన ఆరోపణలు
జనరల్

నిరసనలపై సీజేపీ చీఫ్ దీప్కే సంచలన ఆరోపణలు

మోదీ హామీని తిరస్కరించిన సీజేపీ
రాజకీయాలు

మోదీ హామీని తిరస్కరించిన సీజేపీ

ఎమర్జెన్సీలో ఫోన్ ఛార్జ్ చేసే ఈజీ ట్రిక్స్ ఇవే!
టెక్నాలజీ

ఎమర్జెన్సీలో ఫోన్ ఛార్జ్ చేసే ఈజీ ట్రిక్స్ ఇవే!

కుటుంబం కోసం బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన సత్యశ్రీ
సినిమాలు

కుటుంబం కోసం బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన సత్యశ్రీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!