14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిరసనలను అణచివేయొద్దు.. కేంద్రంపై సీజేపీ వ్యవస్థాపకుడి విమర్శలు

Writer: Nithish 12:54 PM, 14 అక్టోబర్, 2026
నిరసనలను అణచివేయొద్దు.. కేంద్రంపై సీజేపీ వ్యవస్థాపకుడి విమర్శలు

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తమ పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు ఐదు రోజుల కస్టడీ విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించినందుకే వారిని తిహార్ జైలుకు తరలించారని ఆరోపించారు. నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును పరిరక్షించేందుకే తమ ఉద్యమమని స్పష్టం చేశారు. దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాలనుకుంటే అధికారికంగా ప్రకటించాలని, అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయాలని చూడకూడదని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, కేంద్రం తమ పార్టీ ఆందోళనలపైనే దృష్టి సారిస్తోందని అభిజీత్ దీప్కే ఆరోపించారు. సీజేపీ స్వతంత్ర ఉద్యమ సమూహమని, ఇండియా కూటమికి వ్యతిరేకం కాదని, రెండు వర్గాల లక్ష్యం ఒక్కటేనని పేర్కొన్నారు. మరోవైపు, దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సోమవారం నిషేధాజ్ఞలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ఇండియా కూటమి నేతలపై పోలీసులు నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. దిల్లీ నిరసనలకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారమైన అభ్యంతరకర, తప్పుదోవ పట్టించే సుమారు 500 పోస్టులను తొలగించాలని అధికారులు సంబంధిత వేదికలను కోరినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?

ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏవీఎస్ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలి

హైదరాబాద్‌లో ఈ నెలాఖరులో ఇండియా కూటమి బహిరంగ సభ

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టులో విచారణ

బ్యాంక్ ఆఫ్ బరోడాపై బీఆర్ శెట్టి సంచలన ఆరోపణలు
ట్యాగ్లు
కాక్రోచ్ జనతా పార్టీఅభిజీత్ దీప్కేసౌరవ్ దాస్అశుతోష్ రంకాలఇండియా కూటమిదిల్లీ నిరసనలుజంతర్‌మంతర్ఎస్‌ఐఆర్తిహార్ జైలుకేంద్ర ప్రభుత్వం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బ్యాంక్ ఆఫ్ బరోడాపై బీఆర్ శెట్టి సంచలన ఆరోపణలు

దసరా ఉత్సవాల్లో ఏఐతో భక్తుల భద్రతకు పెద్దపీట

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆపిల్ హోమ్‌వ్యూ వచ్చేసింది.. స్మార్ట్ ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

ఆపిల్ హోమ్‌వ్యూ వచ్చేసింది.. స్మార్ట్ ఫీచర్లు ఇవే!

భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?
జనరల్

త్రివర్ణ పతాకంతో నిరసన తెలిపితే నేరమా? కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
రాజకీయాలు

త్రివర్ణ పతాకంతో నిరసన తెలిపితే నేరమా? కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

నిరసనలను అణచివేయొద్దు.. కేంద్రంపై సీజేపీ వ్యవస్థాపకుడి విమర్శలు
జనరల్

నిరసనలను అణచివేయొద్దు.. కేంద్రంపై సీజేపీ వ్యవస్థాపకుడి విమర్శలు

ఒక్క డివైజ్‌తో ఇంట్లోని స్మార్ట్‌ పరికరాలన్నీ కంట్రోల్‌.. ఆపిల్‌ హోమ్‌వ్యూ ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

ఒక్క డివైజ్‌తో ఇంట్లోని స్మార్ట్‌ పరికరాలన్నీ కంట్రోల్‌.. ఆపిల్‌ హోమ్‌వ్యూ ఫీచర్లు ఇవే!

ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏవీఎస్ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలి
జనరల్

ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏవీఎస్ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలి

హైదరాబాద్‌లో ఈ నెలాఖరులో ఇండియా కూటమి బహిరంగ సభ
జనరల్

హైదరాబాద్‌లో ఈ నెలాఖరులో ఇండియా కూటమి బహిరంగ సభ

టాటా సన్స్‌ పాలనపై ప్రభావం చూపనున్న ట్రస్టుల వివాదం?
బిజినెస్

టాటా సన్స్‌ పాలనపై ప్రభావం చూపనున్న ట్రస్టుల వివాదం?

జయమ్మలా నిజ జీవితంలోనూ సేవా బాటలో రష్మిక
సినిమాలు