28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...

Writer: Harika S 03:56 PM, 28 ఆగస్టు, 2026
ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...

అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌ను సొంతం చేసుకున్న భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత సత్తాను చాటుతూ దేశ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రజ్ఞానంద విజయం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని సీఎం కొనియాడారు.

ప్రజ్ఞానంద సాధించిన ఈ విజయం క్రీడాకారులతో పాటు దేశంలోని యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజ్ఞానంద మరెన్నో అద్భుతమైన విజయాలు సాధించి, దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..

సోనియా గాంధీ ఆత్మకథ ‘బెలాంగింగ్’ ప్రచురణపై వివాదం

నేపాల్ వరదల్లో భారీగా ప్రాణ నష్టం.. ముమ్మరంగా సహాయక చర్యలు

ప్రధాని మోదీకి రాఖీ కట్టిన తెలుగు విద్యార్థిని సాయి మధుమిత

తెలుగు యువతి నిఖిత హత్య కేసులో కీలక పరిణామం.. మాజీ ప్రియుడు అరెస్ట్

నాకు న్యాయం జరగడం లేదు: విజయ్ మాల్యా

నాకు న్యాయం జరగడం లేదు: విజయ్ మాల్యా

ట్యాగ్లు
ప్రజ్ఞానందరేవంత్ రెడ్డిగ్రాండ్ చెస్ టూర్చెస్ గ్రాండ్‌మాస్టర్భారత చెస్సెయింట్ లూయిస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..
రాజకీయాలు

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?
రివ్యూలు

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?

నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..
జనరల్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

‘రణబాలి’ రిలీజ్ డేట్ లాక్.. చిరు, రజినీ ఫ్యాన్స్‌కు విజయ్ దేవరకొండ షాక్!
గాసిప్స్

‘రణబాలి’ రిలీజ్ డేట్ లాక్.. చిరు, రజినీ ఫ్యాన్స్‌కు విజయ్ దేవరకొండ షాక్!

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...
జనరల్

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...

సోనియా గాంధీ ఆత్మకథ ‘బెలాంగింగ్’ ప్రచురణపై వివాదం
జనరల్

సోనియా గాంధీ ఆత్మకథ ‘బెలాంగింగ్’ ప్రచురణపై వివాదం

నేపాల్ వరదల్లో భారీగా ప్రాణ నష్టం.. ముమ్మరంగా సహాయక చర్యలు
జనరల్

నేపాల్ వరదల్లో భారీగా ప్రాణ నష్టం.. ముమ్మరంగా సహాయక చర్యలు

శంకర్–మురుగదాస్ కాంబో.. ఈ క్రేజీ టాక్ నిజమేనా?
గాసిప్స్

శంకర్–మురుగదాస్ కాంబో.. ఈ క్రేజీ టాక్ నిజమేనా?

ప్రధాని మోదీకి రాఖీ కట్టిన తెలుగు విద్యార్థిని సాయి మధుమిత
జనరల్

ప్రధాని మోదీకి రాఖీ కట్టిన తెలుగు విద్యార్థిని సాయి మధుమిత

తెలుగు యువతి నిఖిత హత్య కేసులో కీలక పరిణామం.. మాజీ ప్రియుడు అరెస్ట్
జనరల్

తెలుగు యువతి నిఖిత హత్య కేసులో కీలక పరిణామం.. మాజీ ప్రియుడు అరెస్ట్

యష్ ‘టాక్సిక్’ బాక్సాఫీస్.. రెండో రోజు భారీగా తగ్గిన వసూళ్లు!
సినిమాలు

యష్ ‘టాక్సిక్’ బాక్సాఫీస్.. రెండో రోజు భారీగా తగ్గిన వసూళ్లు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!