23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Writer: Shivani K 07:59 AM, 23 నవంబర్, 2026
కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హనుమకొండలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారకంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకే కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. కళాక్షేత్రంలోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారనే వార్తల నేపథ్యంలో సీఎం స్పందించారు. ఈ మేరకు అక్కడ ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయవద్దని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కు స్పష్టం చేశారు.

కాళోజీ కళాక్షేత్రం ప్రజాకవి ఆశయాలకు, కళా సాహిత్య రంగాలకు ప్రతీకగా నిలవాలని సీఎం సూచించారు. కాళోజీ ఫౌండేషన్ సభ్యులతో చర్చించి, కళాక్షేత్రంలో నిర్వహించాల్సిన కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను ఖరారు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ వేదికను సాంస్కృతిక కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో వినియోగించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కార్తీక మూడో సోమవారం.. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తి ఆలయం

ఆదిభట్ల టీసీఎస్‌లో అయ్యప్ప మాల వివాదం.. ఉద్యోగికి అనుమతి నిరాకరణ?

తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

బహ్రెయిన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

పేదరిక నిర్మూలన విజయాన్ని కొందరు గుర్తించలేకపోతున్నారు: ప్రధాని మోదీ

పాలస్తీనియన్లపై దాడులు.. యూదు ఉగ్రవాదంపై ఐజన్‌కోట్‌ ఆగ్రహం

ట్యాగ్లు
కాళోజీ కళాక్షేత్రంరేవంత్ రెడ్డికాళోజీ నారాయణరావుహనుమకొండతెలంగాణ ప్రభుత్వంకాళోజీ ఫౌండేషన్కళా కార్యక్రమాలుసాహిత్య కార్యక్రమాలుసాంస్కృతిక కేంద్రంచాహత్ బాజ్‌పాయ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్‌కు షాక్.. పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమి
క్రీడలు

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. కొత్త ధరలు అమల్లోకి
బిజినెస్

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. కొత్త ధరలు అమల్లోకి

కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
జనరల్

కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

కార్తీక మూడో సోమవారం.. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తి ఆలయం
జనరల్

కార్తీక మూడో సోమవారం.. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తి ఆలయం

రోజూ ఈ మూడు ఆకుల జ్యూస్ తాగితే ఏమవుతుంది? వైద్యులు చెబుతున్న విషయాలివే!
ఆరోగ్యం

రోజూ ఈ మూడు ఆకుల జ్యూస్ తాగితే ఏమవుతుంది? వైద్యులు చెబుతున్న విషయాలివే!

ఆదిభట్ల టీసీఎస్‌లో అయ్యప్ప మాల వివాదం.. ఉద్యోగికి అనుమతి నిరాకరణ?
జనరల్

ఆదిభట్ల టీసీఎస్‌లో అయ్యప్ప మాల వివాదం.. ఉద్యోగికి అనుమతి నిరాకరణ?

తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం
జనరల్

తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

బహ్రెయిన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు
జనరల్

బహ్రెయిన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

పేదరిక నిర్మూలన విజయాన్ని కొందరు గుర్తించలేకపోతున్నారు: ప్రధాని మోదీ
జనరల్

పేదరిక నిర్మూలన విజయాన్ని కొందరు గుర్తించలేకపోతున్నారు: ప్రధాని మోదీ

పాలస్తీనియన్లపై దాడులు.. యూదు ఉగ్రవాదంపై ఐజన్‌కోట్‌ ఆగ్రహం
జనరల్

పాలస్తీనియన్లపై దాడులు.. యూదు ఉగ్రవాదంపై ఐజన్‌కోట్‌ ఆగ్రహం

ఎవరూ ఒంటరిగా పర్వతాన్ని అధిరోహించలేరు.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏఐ సాంకేతికతతో ‘కిరి కిరి’ సినిమా.. దర్శకుడిగా భరద్వాజ్‌ దయాళ్‌
సినిమాలు

ఏఐ సాంకేతికతతో ‘కిరి కిరి’ సినిమా.. దర్శకుడిగా భరద్వాజ్‌ దయాళ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!