23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కార్తీక మూడో సోమవారం.. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తి ఆలయం

Writer: Shivani K 07:55 AM, 23 నవంబర్, 2026
కార్తీక మూడో సోమవారం.. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తి ఆలయం

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో సందడిగా మారింది. మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు, దీపారాధనలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు.

హరహర మహాదేవ, శివనామస్మరణలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంకటేశులు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు వెంకటస్వామి, హరి యాదవ్‌తో పాటు ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్తీక దీపాల వెలుగులు, శివనామస్మరణలతో శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ఆదిభట్ల టీసీఎస్‌లో అయ్యప్ప మాల వివాదం.. ఉద్యోగికి అనుమతి నిరాకరణ?

తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

బహ్రెయిన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

పేదరిక నిర్మూలన విజయాన్ని కొందరు గుర్తించలేకపోతున్నారు: ప్రధాని మోదీ

పాలస్తీనియన్లపై దాడులు.. యూదు ఉగ్రవాదంపై ఐజన్‌కోట్‌ ఆగ్రహం

ట్యాగ్లు
శ్రీకాళహస్తికార్తీక మాసంకార్తీక సోమవారంశ్రీకాళహస్తీశ్వర స్వామితిరుపతి జిల్లాశివాలయంకార్తీక దీపాలుప్రత్యేక పూజలుభక్తుల రద్దీశివనామస్మరణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్‌కు షాక్.. పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమి
క్రీడలు

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. కొత్త ధరలు అమల్లోకి
బిజినెస్

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. కొత్త ధరలు అమల్లోకి

కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
జనరల్

కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

కార్తీక మూడో సోమవారం.. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తి ఆలయం
జనరల్

కార్తీక మూడో సోమవారం.. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తి ఆలయం

రోజూ ఈ మూడు ఆకుల జ్యూస్ తాగితే ఏమవుతుంది? వైద్యులు చెబుతున్న విషయాలివే!
ఆరోగ్యం

రోజూ ఈ మూడు ఆకుల జ్యూస్ తాగితే ఏమవుతుంది? వైద్యులు చెబుతున్న విషయాలివే!

ఆదిభట్ల టీసీఎస్‌లో అయ్యప్ప మాల వివాదం.. ఉద్యోగికి అనుమతి నిరాకరణ?
జనరల్

ఆదిభట్ల టీసీఎస్‌లో అయ్యప్ప మాల వివాదం.. ఉద్యోగికి అనుమతి నిరాకరణ?

తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం
జనరల్

తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

బహ్రెయిన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు
జనరల్

బహ్రెయిన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

పేదరిక నిర్మూలన విజయాన్ని కొందరు గుర్తించలేకపోతున్నారు: ప్రధాని మోదీ
జనరల్

పేదరిక నిర్మూలన విజయాన్ని కొందరు గుర్తించలేకపోతున్నారు: ప్రధాని మోదీ

పాలస్తీనియన్లపై దాడులు.. యూదు ఉగ్రవాదంపై ఐజన్‌కోట్‌ ఆగ్రహం
జనరల్

పాలస్తీనియన్లపై దాడులు.. యూదు ఉగ్రవాదంపై ఐజన్‌కోట్‌ ఆగ్రహం

ఎవరూ ఒంటరిగా పర్వతాన్ని అధిరోహించలేరు.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏఐ సాంకేతికతతో ‘కిరి కిరి’ సినిమా.. దర్శకుడిగా భరద్వాజ్‌ దయాళ్‌
సినిమాలు

ఏఐ సాంకేతికతతో ‘కిరి కిరి’ సినిమా.. దర్శకుడిగా భరద్వాజ్‌ దయాళ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!