28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సిరిసిల్లకు తొలిసారి సీఎం రేవంత్

Writer: Pooja 08:21 PM, 28 సెప్టెంబర్, 2026
సిరిసిల్లకు తొలిసారి సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి ఈ నెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. సిరిసిల్ల రగుడు బైపాస్‌ సమీపంలోని మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విద్య, మౌలిక వసతులు, మహిళా సాధికారత, నేతన్నల సంక్షేమానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

సిరిసిల్లతో పాటు వేములవాడలోనూ సీఎం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఇప్పటికే అదనంగా రూ.99.40 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఆలయ అభివృద్ధికి విడుదలైన మొత్తం నిధులు రూ.249.40 కోట్లకు చేరుకున్నాయి. జిల్లాలో విద్యా, పరిపాలనా మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కూడా సీఎం పర్యటనలో కీలకంగా ఉండనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సన్నాహాలు

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సన్నాహాలు

ఖైరతాబాద్‌ సీటు ఖాళీతో ఉప ఎన్నిక వేడి

ఖైరతాబాద్‌ సీటు ఖాళీతో ఉప ఎన్నిక వేడి

రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా

రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా

హైదరాబాద్: సచివాలయంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: సచివాలయంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ వద్ద ఉద్రిక్తత

నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్  కొత్త పథకం

నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్ కొత్త పథకం

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిసిరిసిల్ల పర్యటనతెలంగాణ సీఎంసిరిసిల్ల అభివృద్ధివేములవాడతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సన్నాహాలు
జనరల్

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సన్నాహాలు

సెమీస్‌కు దూసుకెళ్లిన భారత హాకీ జట్టు
క్రీడలు

సెమీస్‌కు దూసుకెళ్లిన భారత హాకీ జట్టు

సిరిసిల్లకు తొలిసారి సీఎం రేవంత్
జనరల్

సిరిసిల్లకు తొలిసారి సీఎం రేవంత్

ఖైరతాబాద్‌ సీటు ఖాళీతో ఉప ఎన్నిక వేడి
జనరల్

ఖైరతాబాద్‌ సీటు ఖాళీతో ఉప ఎన్నిక వేడి

రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా
జనరల్

రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా

ఆసియా క్రీడలు: పారుల్‌ చౌదరి ఖాతాలో మరో పతకం
క్రీడలు

ఆసియా క్రీడలు: పారుల్‌ చౌదరి ఖాతాలో మరో పతకం

‘జైలర్ 2’ నుంచి అదిరిపోయే మ్యూజిక్ ట్రీట్
సినిమాలు

‘జైలర్ 2’ నుంచి అదిరిపోయే మ్యూజిక్ ట్రీట్

హైదరాబాద్: సచివాలయంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ వద్ద ఉద్రిక్తత
జనరల్

హైదరాబాద్: సచివాలయంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ వద్ద ఉద్రిక్తత

నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్  కొత్త పథకం
జనరల్

నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్ కొత్త పథకం

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్
సినిమాలు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!