
రాజకీయాలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీని ఐఐటీ ఢిల్లీ ప్రకటించింది. 2027 మే 23న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.
జేఈఈ మెయిన్స్‌లో టాప్ 2.5 లక్షల ర్యాంకుల్లో చోటు దక్కించుకున్న అభ్యర్థులు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధిస్తారు. మెయిన్స్‌లో అర్హత పొందిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్ పరీక్షకు సిద్ధమయ్యేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకోవాలని విద్యా రంగ నిపుణులు సూచిస్తున్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!