10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

Writer: Nithish 02:19 PM, 10 నవంబర్, 2026
ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

డిసెంబర్ మొదటి వారంలో తిరుపతిలో నిర్వహించనున్న డీజీపీలు, ఐజీపీల జాతీయ స్థాయి సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావుతో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సదస్సుకు హాజరయ్యే జాతీయ స్థాయి ప్రముఖుల కోసం వసతి, భద్రత, రవాణా, విద్యుత్, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం వంటి సదుపాయాలను నిర్దేశిత గడువులోగా సిద్ధం చేయాలని సూచించారు.

ప్రభుత్వ, ప్రైవేట్ హోటళ్లు, వసతి గృహాలు, హోమ్‌స్టేల వివరాలను సేకరించి రిజర్వేషన్లు పూర్తి చేయాలని, పెండింగ్ మరమ్మతులను త్వరగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నగరంలో రహదారుల సుందరీకరణ, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాట్లను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ఐసర్ (IISER), ఐఐటీ (IIT), ఇండియన్ కులినరీ ఇన్‌స్టిట్యూట్ (ICI)ల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి శాఖ తనకు కేటాయించిన బాధ్యతలపై కార్యాచరణ రూపొందించుకుని, పనులను నిరంతరం పర్యవేక్షించాలని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విడాకుల ప్రకటన తర్వాత అన్నా కొణిదెల కీలక నిర్ణయం

విడాకుల ప్రకటన తర్వాత అన్నా కొణిదెల కీలక నిర్ణయం

ఉద్యోగులకు షాక్.. బోయింగ్ కమర్షియల్ విభాగంలో కోతలకు సిద్ధం

ఉద్యోగులకు షాక్.. బోయింగ్ కమర్షియల్ విభాగంలో కోతలకు సిద్ధం

రాహుల్ గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ

రాహుల్ గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ

అమ్మకానికి సిద్ధమైన మిఠాయిలపై తేనెటీగల దాడి..

అమ్మకానికి సిద్ధమైన మిఠాయిలపై తేనెటీగల దాడి..

హోసూరులోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో విషాదం.. విషవాయువు పీల్చి ముగ్గురు మృతి

హోసూరులోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో విషాదం.. విషవాయువు పీల్చి ముగ్గురు మృతి

ఢిల్లీలో రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ

ఢిల్లీలో రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ

ట్యాగ్లు
ప్రధాని మోదీతిరుపతిడీజీపీ సదస్సుఐజీపీల సమావేశంజాతీయ స్థాయి కాన్ఫరెన్స్జిల్లా కలెక్టర్తిరుపతి జిల్లాభద్రతా ఏర్పాట్లుఆంధ్రప్రదేశ్ వార్తలుప్రభుత్వ ఏర్పాట్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పరిషత్తు ఎన్నికల్లో మారిన రాజకీయ సమీకరణాలు..
రాజకీయాలు

పరిషత్తు ఎన్నికల్లో మారిన రాజకీయ సమీకరణాలు..

సోమవారం రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ చరిత్ర సృష్టించిన రామాయణ
గాసిప్స్

సోమవారం రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ చరిత్ర సృష్టించిన రామాయణ

ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
జనరల్

ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

రిలేషన్‌షిప్‌, గూఢచర్యం ఆరోపణల వివాదం.. జెన్సన్ హువాంగ్ సంపదకు భారీ నష్టం!
బిజినెస్

రిలేషన్‌షిప్‌, గూఢచర్యం ఆరోపణల వివాదం.. జెన్సన్ హువాంగ్ సంపదకు భారీ నష్టం!

కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన అంబటి రాంబాబు
రాజకీయాలు

కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన అంబటి రాంబాబు

పిల్లలతో యశ్‌ క్యూట్ సెల్ఫీ..నెట్టింట వైరల్‌గా మారిన ఫోటో
సినిమాలు

పిల్లలతో యశ్‌ క్యూట్ సెల్ఫీ..నెట్టింట వైరల్‌గా మారిన ఫోటో

2004లో ప్రధాని పదవిని ఎందుకు తిరస్కరించానంటే.. కీలక విషయాలు వెల్లడించిన సోనియా గాంధీ
రాజకీయాలు

2004లో ప్రధాని పదవిని ఎందుకు తిరస్కరించానంటే.. కీలక విషయాలు వెల్లడించిన సోనియా గాంధీ

విడాకుల ప్రకటన తర్వాత అన్నా కొణిదెల కీలక నిర్ణయం
జనరల్

విడాకుల ప్రకటన తర్వాత అన్నా కొణిదెల కీలక నిర్ణయం

జియోహోమ్ కస్టమర్లకు దీపావళి బొనాంజా
బిజినెస్

జియోహోమ్ కస్టమర్లకు దీపావళి బొనాంజా

దీపావళి వేడుకలపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు..
సినిమాలు

దీపావళి వేడుకలపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు..

బిలియనీర్ల సంపదపై పన్ను ప్రతిపాదనకు బ్రేక్
బిజినెస్

బిలియనీర్ల సంపదపై పన్ను ప్రతిపాదనకు బ్రేక్

ఉద్యోగులకు షాక్.. బోయింగ్ కమర్షియల్ విభాగంలో కోతలకు సిద్ధం
జనరల్

ఉద్యోగులకు షాక్.. బోయింగ్ కమర్షియల్ విభాగంలో కోతలకు సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!