23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

Writer: Pooja 08:34 AM, 23 సెప్టెంబర్, 2026
ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, ఉపశమన చర్యలు అందించేందుకు కృష్ణా జిల్లా గన్నవరంలోని సమీకృత కాల్‌ సెంటర్‌ ఆవరణలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ మంగళవారం కేంద్రాన్ని పరిశీలించి అక్కడ అందుతున్న సేవలను సమీక్షించారు.

సమీకృత కాల్‌ సెంటర్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ 155251కు రైతుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌కు సిబ్బంది సమాధానాలు ఇస్తున్నారని అధికారులు తెలిపారు. అలాగే ఉపగ్రహ ఆధారిత హెచ్చరికలను జారీ చేస్తూ రైతులకు అవసరమైన వ్యవసాయ సూచనలు అందిస్తున్నట్లు వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ది ప్యారడైజ్‌ టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు సూచన

సాంకేతిక లోపంతో బెంగళూరు-విజయవాడ విమానానికి అంతరాయం

గణేశ్‌ నిమజ్జనానికి ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లు

నిమ్స్‌లో ఏసీబీ దాడులు...పాత కథలు తెరపైకి

భారత మహిళల క్రికెట్ జట్టుకు చంద్రబాబు అభినందనలు

ట్యాగ్లు
ఎల్‌నినోఆంధ్రప్రదేశ్ రైతులుకమాండ్ కంట్రోల్ సెంటర్వ్యవసాయ శాఖరైతుల సూచనలుగన్నవరం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌కు జాతీయ గుర్తింపు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఐటీ బాంబే విద్యార్థి మృతి కేసులో ముమ్మర దర్యాప్తు
జనరల్

జాతీయ పురస్కారంతో మమ్ముట్టి ఖాతాలో మరో ఘనత
సినిమాలు

జాతీయ పురస్కారంతో మమ్ముట్టి ఖాతాలో మరో ఘనత

ఆసియా క్రీడల్లో వి. రవికాంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం
క్రీడలు

ఆసియా క్రీడలలో జపాన్‌పై పురుషుల జట్టు ఘన విజయం
క్రీడలు

ఆసియా క్రీడలలో జపాన్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ది ప్యారడైజ్‌ టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు సూచన
జనరల్

ది ప్యారడైజ్‌ టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు సూచన

సాంకేతిక లోపంతో బెంగళూరు-విజయవాడ విమానానికి అంతరాయం
జనరల్

సాంకేతిక లోపంతో బెంగళూరు-విజయవాడ విమానానికి అంతరాయం

గణేశ్‌ నిమజ్జనానికి ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లు
జనరల్

గణేశ్‌ నిమజ్జనానికి ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌
జనరల్

ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

నిమ్స్‌లో ఏసీబీ దాడులు...పాత కథలు తెరపైకి
జనరల్

నిమ్స్‌లో ఏసీబీ దాడులు...పాత కథలు తెరపైకి

భారత మహిళల క్రికెట్ జట్టుకు చంద్రబాబు అభినందనలు
జనరల్

భారత మహిళల క్రికెట్ జట్టుకు చంద్రబాబు అభినందనలు

డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌కు జాతీయ గుర్తింపు
జనరల్

డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌కు జాతీయ గుర్తింపు

బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఇవే...
బిజినెస్