24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రంప్‌ మీడియా నిషేధానికి కోర్టు బ్రేక్‌

Writer: Pooja 12:37 PM, 24 సెప్టెంబర్, 2026
ట్రంప్‌ మీడియా నిషేధానికి కోర్టు బ్రేక్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌ నౌ, పొలిటికోకు చెందిన జర్నలిస్టులను వైట్‌హౌస్‌లోకి అనుమతించకుండా విధించిన నిషేధాన్ని ఫెడరల్‌ జడ్జి టిమ్‌ కెల్లీ తాత్కాలికంగా అడ్డుకున్నారు. ఈ మూడు సంస్థలకు చెందిన జర్నలిస్టుల ప్రెస్‌ అనుమతులను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. 14 రోజుల పాటు ఈ తాత్కాలిక ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. నిషేధం తమ రాజ్యాంగ హక్కులు, సముచిత న్యాయ ప్రక్రియకు విరుద్ధమంటూ మూడు మీడియా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి.

మూడు మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ ట్రంప్‌ వాటిపై నిషేధం విధించారు. అయితే ప్రభుత్వం మాత్రం వైట్‌హౌస్‌ ప్రవేశం హక్కు కాదని, జాతీయ భద్రతతో పాటు జర్నలిస్టుల వృత్తిపరమైన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కోర్టుకు తెలిపింది. ఈ వాదనపై జడ్జి కెల్లీ సందేహాలు వ్యక్తం చేశారు. నిషేధానికి ముందు జర్నలిస్టులకు సరైన నోటీసు ఇవ్వలేదని, తమ వాదన వినిపించే అవకాశం కూడా కల్పించలేదని పేర్కొన్నారు. ఇదే సమయంలో వైట్‌హౌస్‌ ‘ట్రంప్‌ టీవీ: ది ఎసెన్షియల్స్‌ స్టేషన్‌’ పేరుతో 24 గంటల డిజిటల్‌ ప్రసారాన్ని యూట్యూబ్‌, వైట్‌హౌస్‌ వెబ్‌సైట్‌లో ప్రారంభించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం..

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్వైట్ హౌస్ మీడియా నిషేధంసీఎన్‌ఎన్ఎంఎస్ నౌపొలిటికోట్రంప్ టీవీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..
జనరల్

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..
జనరల్

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?
జనరల్

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!
జనరల్

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం..
జనరల్

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం..

కాంగ్రెస్‌ హైకమాండ్‌ భేటీలో ఎస్‌ఐఆర్‌పై కీలక చర్చ
రాజకీయాలు

కాంగ్రెస్‌ హైకమాండ్‌ భేటీలో ఎస్‌ఐఆర్‌పై కీలక చర్చ

బిగ్ బాస్ తెలుగు 10: హౌస్‌లో కొత్త ట్విస్ట్...ఒకేసారి ముగ్గురు వైల్డ్ కార్డులు!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: డే 18 ప్రోమో 1 రిలీజ్!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: డే 18 ప్రోమో 1 రిలీజ్!

ట్రంప్‌ మీడియా నిషేధానికి కోర్టు బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ మీడియా నిషేధానికి కోర్టు బ్రేక్‌

దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఈసీపై పోరుకు ఢిల్లీ బాట పట్టిన సీజేపీ నేతలు
జనరల్

ఈసీపై పోరుకు ఢిల్లీ బాట పట్టిన సీజేపీ నేతలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!