21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసవి మార్కెట్లో ఆకర్షిస్తున్న కరెన్సీ గణనాథుడు

Writer: Shivani K 10:02 AM, 21 సెప్టెంబర్, 2026
ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసవి మార్కెట్లో ఆకర్షిస్తున్న కరెన్సీ గణనాథుడు

ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని వాసవి మార్కెట్‌లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఏకంగా రూ.4 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. 44 ఏళ్లుగా వాసవి మార్కెట్‌లో గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న కమిటీ ఈసారి వినూత్నంగా కరెన్సీ నోట్ల అలంకరణను చేపట్టింది.

ఈ అలంకరణ కోసం మార్కెట్‌లోని వ్యాపారుల వద్ద నుంచి డబ్బును తీసుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గణేశ్ ఉత్సవాలు ముగిసిన మరుసటి రోజే ఎవరి నుంచి ఎంత మొత్తం తీసుకున్నారో, ఆ మొత్తాన్ని వారికి తిరిగి అందజేయనున్నట్లు చెప్పారు. కరెన్సీ నోట్లతో అలంకరించిన గణనాథుడిని చూసేందుకు స్థానికులు, భక్తులు ఆసక్తి చూపుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు

అమెరికాలో లగ్జరీ కార్లపై ఉన్న అభిప్రాయం ఇదే!

అమెరికాలో లగ్జరీ కార్లపై ఉన్న అభిప్రాయం ఇదే!

తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన

తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన

నేడు ఉద్యోగ సంఘాలతో తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక భేటీ

నేడు ఉద్యోగ సంఘాలతో తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక భేటీ

ఇరాన్‌ ప్రయాణాలపై అమెరికా కీలక సూచనలు

ఇరాన్‌ ప్రయాణాలపై అమెరికా కీలక సూచనలు

కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో భూముల సర్వే ముమ్మరం

కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో భూముల సర్వే ముమ్మరం

ట్యాగ్లు
నందిగామఎన్టీఆర్ జిల్లావాసవి మార్కెట్వినాయకుడుగణేశ్ ఉత్సవాలుకరెన్సీ గణనాథుడురూ.4 కోట్ల కరెన్సీగణేశ్ ఉత్సవ కమిటీవినాయక చవితిఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్
సినిమాలు

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!
సినిమాలు

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన అజిత్‌ అభిమానులు
సినిమాలు

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన అజిత్‌ అభిమానులు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు
జనరల్

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?
క్రీడలు

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

అమెరికాలో లగ్జరీ కార్లపై ఉన్న అభిప్రాయం ఇదే!
జనరల్

అమెరికాలో లగ్జరీ కార్లపై ఉన్న అభిప్రాయం ఇదే!

వడివుక్కరసి మృతి వార్తలు ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి
సినిమాలు

వడివుక్కరసి మృతి వార్తలు ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..

తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన
జనరల్

తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఛాంపియన్స్ జోరు..
క్రీడలు

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఛాంపియన్స్ జోరు..

సోషల్ మీడియా వ్యామోహంతో బంధాలు దెబ్బతింటున్నాయి: కాజల్ అగర్వాల్
సినిమాలు

సోషల్ మీడియా వ్యామోహంతో బంధాలు దెబ్బతింటున్నాయి: కాజల్ అగర్వాల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!