28, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కర్ణాటకలో కోటి ఓట్లు గల్లంతు!

Writer: Chandrika 07:30 AM, 28 అక్టోబర్, 2026
కర్ణాటకలో కోటి ఓట్లు గల్లంతు!

కర్ణాటకలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్‌) ప్రక్రియ పూర్తవడంతో తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. గత ఎన్నికలతో పోలిస్తే 99.32 లక్షల మందికి పైగా ఓటర్లు తగ్గిపోయారు. వీరిలో మృతి చెందినవారు, శాశ్వతంగా చిరునామా మారినవారు, ఒకటికంటే ఎక్కువచోట్ల ఓటరు గుర్తింపు కలిగినవారు ఉన్నారు. ఈ వివరాలను కర్ణాటక చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ అన్బుకుమార్‌ మంగళవారం వెల్లడించారు.

‘సర్‌’కు ముందు రాష్ట్రంలో మొత్తం 5,54,32,314 మంది ఓటర్లు ఉండగా, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత 4,55,00,011 మంది ఉన్నారు. వీరిలో మహిళలు 2,29,12,355 మంది, పురుషులు 2,25,40,493 మంది, ఇతరులు 2,841 మంది ఉన్నారు. వీరితో పాటు సర్వీసు ఓటర్లు 44,322 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఓటరు జాబితాలో 85 ఏళ్లు పైబడినవారు 3,92,134 మంది, 18-19 ఏళ్లు మధ్యవారు 6,83,364 మంది ఉన్నారు. డ్రాఫ్ట్‌రోల్‌లో 1.07 కోట్ల మంది ఓటర్లకు సంబంధించిన అభ్యంతరాలు రాగా 8.64 లక్షల మంది క్లెయిమ్‌ చేసుకున్నారు. కర్ణాటకలో జూన్‌ 30న సర్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇజ్రాయెల్ ఎన్నికల్లో హంగ్: నెతన్యాహుకు షాక్

ఇజ్రాయెల్ ఎన్నికల్లో హంగ్: నెతన్యాహుకు షాక్

ఏపీలో జడ్పీటీసీ ఏకగ్రీవాల్లో కూటమి జోరు..

ఏపీలో జడ్పీటీసీ ఏకగ్రీవాల్లో కూటమి జోరు..

దేవరకద్రలో ఎండిన వరి పంటల పరిశీలన..

దేవరకద్రలో ఎండిన వరి పంటల పరిశీలన..

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు మా లక్ష్యం.. మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌నే: మహేష్ కుమార్ గౌడ్
ట్యాగ్లు
కర్నాటకసర్ఓట్లుసీఈసీఓట్ల తొలగింపుతగ్గిన ఓట్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు మా లక్ష్యం.. మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌నే: మహేష్ కుమార్ గౌడ్

రేషన్ డీలర్ల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు

రేషన్ డీలర్ల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలింగ్ రోజున పులివెందులలో ఉంటా. భయపడొద్దు. వైఎస్  జగన్
రాజకీయాలు

పోలింగ్ రోజున పులివెందులలో ఉంటా. భయపడొద్దు. వైఎస్ జగన్

జర్నలిజానికి డేటా చట్టం ముప్పు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు
జనరల్

జర్నలిజానికి డేటా చట్టం ముప్పు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు

దేశవ్యాప్తంగా తగ్గిపోతున్న ఇళ్ల విక్రయాలు
జనరల్

దేశవ్యాప్తంగా తగ్గిపోతున్న ఇళ్ల విక్రయాలు

ఇన్‌స్టాగ్రామ్‌లో 90 నిమిషాల వీడియోలు
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్‌లో 90 నిమిషాల వీడియోలు

కర్ణాటకలో కోటి ఓట్లు గల్లంతు!
రాజకీయాలు

కర్ణాటకలో కోటి ఓట్లు గల్లంతు!

ఇజ్రాయెల్ ఎన్నికల్లో హంగ్: నెతన్యాహుకు షాక్
రాజకీయాలు

ఇజ్రాయెల్ ఎన్నికల్లో హంగ్: నెతన్యాహుకు షాక్

అంగారకుడిపై పర్సెవరెన్స్ రోవర్ కొత్త రికార్డు..
టెక్నాలజీ

అంగారకుడిపై పర్సెవరెన్స్ రోవర్ కొత్త రికార్డు..

మైక్రోసాఫ్ట్ వీఈఓ పథకంతో ప్రపంచవ్యాప్తంగా 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
బిజినెస్

మైక్రోసాఫ్ట్ వీఈఓ పథకంతో ప్రపంచవ్యాప్తంగా 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?

తమిళనాడులో భవన నిర్మాణ నిబంధనల్లో కీలక మార్పులు..
జనరల్

తమిళనాడులో భవన నిర్మాణ నిబంధనల్లో కీలక మార్పులు..

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు లెన్స్‌కార్ట్ సబ్‌స్క్రిప్షన్ ఇవ్వాలంటూ పీయూష్ బన్సాల్‌కు ట్యాగ్..
జనరల్

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు లెన్స్‌కార్ట్ సబ్‌స్క్రిప్షన్ ఇవ్వాలంటూ పీయూష్ బన్సాల్‌కు ట్యాగ్..

పరాగ్ అగర్వాల్ ఏఐ స్టార్టప్‌కు భారీ నిధులు..
బిజినెస్

పరాగ్ అగర్వాల్ ఏఐ స్టార్టప్‌కు భారీ నిధులు..

ఏపీలో జడ్పీటీసీ ఏకగ్రీవాల్లో కూటమి జోరు..
రాజకీయాలు

ఏపీలో జడ్పీటీసీ ఏకగ్రీవాల్లో కూటమి జోరు..