28, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇన్‌స్టాగ్రామ్‌లో 90 నిమిషాల వీడియోలు

Writer: Chandrika 07:52 AM, 28 అక్టోబర్, 2026
ఇన్‌స్టాగ్రామ్‌లో 90 నిమిషాల వీడియోలు

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ కీలక మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ప్రధానంగా రీల్స్‌ వంటి చిన్న వీడియోలకే ప్రాధాన్యమిచ్చిన సంస్థ.. ఇకపై 90 నిమిషాల నిడివి గల వీడియోలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ‘ఫీచర్స్‌’ పేరుతో కొత్త ఫార్మాట్‌ను పరీక్షిస్తోంది. ఈ ఫార్మాట్‌లో క్రియేటర్లు 90 నిమిషాల వరకు నిడివి గల హారిజాంటల్‌ (అడ్డంగా ఉండే) వీడియోలను అప్‌లోడ్‌ చేయవచ్చు.

ఈ సరికొత్త అప్‌డేట్‌లో భాగంగా చిన్న రీల్స్‌ను పూర్తి నిడివి గల వీడియోలకు అనుసంధానించవచ్చు. ఉదాహరణకు, ఒక పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన చిన్న రీల్‌ను చూసిన వినియోగదారులు దానిపై క్లిక్‌ చేసి పూర్తి ఎపిసోడ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లోనే వీక్షించవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బ్రెజిల్‌, అమెరికాలోని కొంతమంది పరిమిత క్రియేటర్లతో మాత్రమే టెస్ట్‌ చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంగారకుడిపై పర్సెవరెన్స్ రోవర్ కొత్త రికార్డు..

అంగారకుడిపై పర్సెవరెన్స్ రోవర్ కొత్త రికార్డు..

యాపిల్ నుంచి కొత్త ఐమాక్ ఎం6 విడుదల, ధర మరియు ఫీచర్లు ఇవే

యాపిల్ నుంచి కొత్త ఐమాక్ ఎం6 విడుదల, ధర మరియు ఫీచర్లు ఇవే

యూట్యూబ్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్‌..

యూట్యూబ్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్‌..

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్.. కీలక గడువు విధింపు!

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్.. కీలక గడువు విధింపు!

యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్ మినీ

యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్ మినీ

హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ రెండో క్యాంపస్ ప్రారంభం.. తొలిదశలో 10 వేల మందికి ఉద్యోగాలు!

హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ రెండో క్యాంపస్ ప్రారంభం.. తొలిదశలో 10 వేల మందికి ఉద్యోగాలు!

ట్యాగ్లు
వీడియోలుసోషల్ మీడియాఇన్‌స్టాగ్రామ్‌ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌రీల్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జ్ఞానేశ్‌ తప్పుకోవాలి.. లేదంటే తప్పించాలి – రాహుల్‌గాంధీ
రాజకీయాలు

జ్ఞానేశ్‌ తప్పుకోవాలి.. లేదంటే తప్పించాలి – రాహుల్‌గాంధీ

ఈ20పై డబ్బిచ్చి దుష్ప్రచారం చేయించారు – నితిన్ గడ్కరీ
రాజకీయాలు

ఈ20పై డబ్బిచ్చి దుష్ప్రచారం చేయించారు – నితిన్ గడ్కరీ

పోలింగ్ రోజున పులివెందులలో ఉంటా. భయపడొద్దు. వైఎస్  జగన్
రాజకీయాలు

పోలింగ్ రోజున పులివెందులలో ఉంటా. భయపడొద్దు. వైఎస్ జగన్

జర్నలిజానికి డేటా చట్టం ముప్పు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు
జనరల్

జర్నలిజానికి డేటా చట్టం ముప్పు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు

దేశవ్యాప్తంగా తగ్గిపోతున్న ఇళ్ల విక్రయాలు
జనరల్

దేశవ్యాప్తంగా తగ్గిపోతున్న ఇళ్ల విక్రయాలు

ఇన్‌స్టాగ్రామ్‌లో 90 నిమిషాల వీడియోలు
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్‌లో 90 నిమిషాల వీడియోలు

కర్ణాటకలో కోటి ఓట్లు గల్లంతు!
రాజకీయాలు

కర్ణాటకలో కోటి ఓట్లు గల్లంతు!

ఇజ్రాయెల్ ఎన్నికల్లో హంగ్: నెతన్యాహుకు షాక్
రాజకీయాలు

ఇజ్రాయెల్ ఎన్నికల్లో హంగ్: నెతన్యాహుకు షాక్

అంగారకుడిపై పర్సెవరెన్స్ రోవర్ కొత్త రికార్డు..
టెక్నాలజీ

అంగారకుడిపై పర్సెవరెన్స్ రోవర్ కొత్త రికార్డు..

మైక్రోసాఫ్ట్ వీఈఓ పథకంతో ప్రపంచవ్యాప్తంగా 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
బిజినెస్

మైక్రోసాఫ్ట్ వీఈఓ పథకంతో ప్రపంచవ్యాప్తంగా 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?

తమిళనాడులో భవన నిర్మాణ నిబంధనల్లో కీలక మార్పులు..
జనరల్

తమిళనాడులో భవన నిర్మాణ నిబంధనల్లో కీలక మార్పులు..

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు లెన్స్‌కార్ట్ సబ్‌స్క్రిప్షన్ ఇవ్వాలంటూ పీయూష్ బన్సాల్‌కు ట్యాగ్..
జనరల్

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు లెన్స్‌కార్ట్ సబ్‌స్క్రిప్షన్ ఇవ్వాలంటూ పీయూష్ బన్సాల్‌కు ట్యాగ్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!