
జనరల్

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే రైళ్లను రేపు రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయం న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లకు చేరుకోవాల్సిన రైళ్లకు వర్తించనుంది.
ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఈ రెండు స్టేషన్లకు చేరుకునే రైళ్ల రాకపోకలపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. ఢిల్లీకి ప్రయాణించాలనుకునే ప్రయాణికులు తమ రైళ్ల తాజా స్థితిని ముందుగానే తనిఖీ చేసుకుని ప్రయాణ వివరాలను నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!