27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం చంద్రబాబుకి షాక్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Writer: Pooja 03:00 PM, 13 ఆగస్టు, 2026
సీఎం చంద్రబాబుకి షాక్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అమరావతి స్టీల్‌ బ్రిడ్జ్‌, ఎమ్మెల్యేల క్వార్టర్లు, సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును ప్రారంభించిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ హాజరు కాలేదు. మంత్రి నారాయణ ఆహ్వానించినప్పటికీ పవన్‌ కార్యక్రమానికి దూరంగా ఉండి ఉదయం విశాఖపట్నం వెళ్లారు.

విశాఖపట్నంలో నిర్వహించిన ఏనుగుల దినోత్సవ కార్యక్రమంలో పవన్‌ కళ్యాణ్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు హాజరైన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం గైర్హాజరు కావడం అధికార వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌ మూడు కేబినెట్‌ సమావేశాలకు దూరంగా ఉండటంతో ఈ పరిణామంపై ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీ-జీ సేఫ్ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు..

టీ-జీ సేఫ్ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు..

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..

ట్యాగ్లు
పవన్ కల్యాణ్చంద్రబాబుఅమరావతిఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్పోర్ట్స్‌ బైక్‌ సెగ్మెంట్‌లోకి యమహా రీఎంట్రీ..
బిజినెస్

స్పోర్ట్స్‌ బైక్‌ సెగ్మెంట్‌లోకి యమహా రీఎంట్రీ..

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల జోరు..

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా-తమన్నా ‘ది వాన్’...
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా-తమన్నా ‘ది వాన్’...

తమిళనాడులో ఆర్‌టీఐపై కీలక నిర్ణయం..
రాజకీయాలు

తమిళనాడులో ఆర్‌టీఐపై కీలక నిర్ణయం..

మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం...
క్రీడలు

మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం...

టీ-జీ సేఫ్ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు..
జనరల్

టీ-జీ సేఫ్ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు..

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..
జనరల్

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
జనరల్

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి
జనరల్

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ ప్రశ్నల వర్షం..
రాజకీయాలు

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ ప్రశ్నల వర్షం..

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...
క్రీడలు

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!