Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

15, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తిలో పోటెత్తిన భక్తజనం

10:13 AM, 15 జూన్, 2026
అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తిలో పోటెత్తిన భక్తజనం

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మొదటి, రెండవ గోపురాల నుంచి ప్రారంభమైన క్యూ లైన్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండి స్వామివారి దర్శనం పొందారు.

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ధర్మ దర్శనానికి సుమారు మూడు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట నుంచి గంటన్నర సమయం పట్టింది. త్రాగునీటి సదుపాయం, కూలర్ల ఏర్పాటు వంటి చర్యలతో భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ఆలయ ఈవో బి.కె. వెంకటేశ్వర్లు, చైర్మన్ కొట్టేసాయి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ హరి యాదవ్, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట...మంత్రి పొన్నం అభినందనలు

విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట...మంత్రి పొన్నం అభినందనలు

నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సేవలు ప్రారంభం

నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సేవలు ప్రారంభం

డబుల్ స్వర్ణ విజేత ధీరజ్‌కు వైఎస్ జగన్ అభినందనలు

డబుల్ స్వర్ణ విజేత ధీరజ్‌కు వైఎస్ జగన్ అభినందనలు

నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో ప్రారంభమైన విమాన సేవలు

నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో ప్రారంభమైన విమాన సేవలు

ధీరజ్ డబుల్ గోల్డ్ దూకుడు...సీఎం చంద్రబాబు అభినందనలు
ట్యాగ్లు
శ్రీకాళహస్తి ఆలయంఅమావాస్యభక్తజనంశ్రీకాళహస్తీశ్వరుడుఆలయ రద్దీఆంధ్రప్రదేశ్తీర్థయాత్రహిందూ ఆలయందర్శనంఆధ్యాత్మిక వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ధీరజ్ డబుల్ గోల్డ్ దూకుడు...సీఎం చంద్రబాబు అభినందనలు

సింగపూర్‌లో భారత  హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్‌లో భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు భేటీ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యువతకు ఉద్యోగాలు కల్పించాలంటూ మహిళ వినూత్న నిరసన
జనరల్

యువతకు ఉద్యోగాలు కల్పించాలంటూ మహిళ వినూత్న నిరసన

కేరళలో నిఫా కలకలం.. అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం
ఆరోగ్యం

కేరళలో నిఫా కలకలం.. అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం

మార్కెట్లలో బుల్ రన్ రికార్డుల దిశగా సెన్సెక్స్, నిఫ్టీ
బిజినెస్

మార్కెట్లలో బుల్ రన్ రికార్డుల దిశగా సెన్సెక్స్, నిఫ్టీ

షాహిద్, కృతి, రష్మిక ‘కాక్‌టెయిల్ 2’పై హైప్
సినిమాలు

షాహిద్, కృతి, రష్మిక ‘కాక్‌టెయిల్ 2’పై హైప్

చివరి క్షణాల్లో గోల్...జపాన్ అద్భుత పునరాగమనం
క్రీడలు

చివరి క్షణాల్లో గోల్...జపాన్ అద్భుత పునరాగమనం

ఒక్క రోజులోనే భారీ జంప్...పసిడి కొత్త రికార్డు
బిజినెస్

ఒక్క రోజులోనే భారీ జంప్...పసిడి కొత్త రికార్డు

సమంత డెడికేషన్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్
సినిమాలు

సమంత డెడికేషన్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్

సింగీతం గారి మరో ల్యాండ్‌మార్క్ మూవీ.. ప్రశంసల వర్షంలో ‘సింగ్ గీతం’
సినిమాలు

సింగీతం గారి మరో ల్యాండ్‌మార్క్ మూవీ.. ప్రశంసల వర్షంలో ‘సింగ్ గీతం’

పెళ్లిరోజు సర్‌ప్రైజ్‌తో మెగా జంట ఆనందం
సినిమాలు

పెళ్లిరోజు సర్‌ప్రైజ్‌తో మెగా జంట ఆనందం

విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట...మంత్రి పొన్నం అభినందనలు
జనరల్

విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట...మంత్రి పొన్నం అభినందనలు

జర్మనీ గోల్స్ వర్షం.. కురసావోపై 7-1 భారీ విజయం
క్రీడలు

జర్మనీ గోల్స్ వర్షం.. కురసావోపై 7-1 భారీ విజయం

‘రామాయణ’లో కొత్త కోణం.. ఆ ఘట్టం ప్రత్యేక ఆకర్షణా?
సినిమాలు

‘రామాయణ’లో కొత్త కోణం.. ఆ ఘట్టం ప్రత్యేక ఆకర్షణా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!