29, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వర్షం కోసం గాడిదలకు పెళ్లి

Writer: Shivani K 11:20 AM, 6 జులై, 2026
వర్షం కోసం గాడిదలకు పెళ్లి

వర్షాలు కురవకపోవడంతో కర్ణాటకలోని బెళగావి జిల్లా మూడలగి తాలూకా మున్యాళ గ్రామస్తులు గాడిదలకు వివాహం జరిపించారు. మగ గాడిదకు కాంతేశ్, ఆడ గాడిదకు కస్తూరి అని పేర్లు పెట్టి శాస్తోక్తంగా పెళ్లి నిర్వహించారు. పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో వర్షాల కోసం పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగించారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అతిథులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. వర్షాభావం వల్ల వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్నదని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ విశ్వాసంతో గాడిదలకు వివాహం జరిపించడం ద్వారా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లోక్‌సభ విస్తరణ వేళ రాజ్యసభ స్థానాల పెంపుపై చర్చ

మహిళా రిజర్వేషన్ల అమలును ఎవరూ అడ్డుకోలేరు: మోదీ

లోక్‌సభ స్థానాల పెంపు ప్రజాస్వామ్యానికి ముప్పు: రాహుల్‌గాంధీ

ఆదివారం పుష్యమి నక్షత్రం.. సంపద, సౌభాగ్యం కోసం పండితుల సూచనలు

నేటి రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల జాతక ఫలితాలు

అస్సాంలో అమెరికాకు చెందిన భారత సంతతి మహిళ మృతి..

ట్యాగ్లు
కర్ణాటక వార్తలుబెళగావి జిల్లాగాడిదల పెళ్లివర్ష ఆచారంగ్రామీణ సంప్రదాయాలువ్యవసాయ సంక్షోభంవర్షాభావంభారత వార్తలుసంప్రదాయ విశ్వాసాలుగ్రామ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రెండు మైక్రాన్ల ఖచ్చితత్వంతో స్వదేశీ ఫైవ్‌ యాక్సిస్‌ CNC మెషీన్‌ను అభివృద్ధి చేసిన భారత్
టెక్నాలజీ

రెండు మైక్రాన్ల ఖచ్చితత్వంతో స్వదేశీ ఫైవ్‌ యాక్సిస్‌ CNC మెషీన్‌ను అభివృద్ధి చేసిన భారత్

ప్రధాని పదవిని రాహుల్‌ తన జన్మహక్కుగా భావిస్తున్నారు: రాజ్‌నాథ్‌
రాజకీయాలు

ప్రధాని పదవిని రాహుల్‌ తన జన్మహక్కుగా భావిస్తున్నారు: రాజ్‌నాథ్‌

కేంద్రం డీలిమిటేషన్‌ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు: ఖర్గే
జనరల్

కేంద్రం డీలిమిటేషన్‌ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు: ఖర్గే

లోక్‌సభ విస్తరణ వేళ రాజ్యసభ స్థానాల పెంపుపై చర్చ
జనరల్

లోక్‌సభ విస్తరణ వేళ రాజ్యసభ స్థానాల పెంపుపై చర్చ

మహిళా రిజర్వేషన్ల అమలును ఎవరూ అడ్డుకోలేరు: మోదీ
జనరల్

మహిళా రిజర్వేషన్ల అమలును ఎవరూ అడ్డుకోలేరు: మోదీ

లోక్‌సభ స్థానాల పెంపు ప్రజాస్వామ్యానికి ముప్పు: రాహుల్‌గాంధీ
జనరల్

లోక్‌సభ స్థానాల పెంపు ప్రజాస్వామ్యానికి ముప్పు: రాహుల్‌గాంధీ

భారీ డేటా సెంటర్లకు హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌
బిజినెస్

ఏటీఎం, పీఓఎస్‌ లావాదేవీలపై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు

ప్రీ-ఐపీఓ షేర్ల ట్రేడింగ్‌కు ప్రత్యేక వేదిక.. సెబీ కీలక ప్రతిపాదన

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు..అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేస్తున్న జురెల్‌
క్రీడలు

గ్లామర్‌ కంటే సహజమైన పాత్రలకే ప్రాధాన్యం: సాయిపల్లవి
సినిమాలు

‘అలియాస్‌ రుక్మిణీ’లో అందమైన సందేశం ఉంది.. నాని ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!