23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫోక్ ఇండస్ట్రీపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు’ -జాను లిరి

Writer: Chandrika 06:44 AM, 23 ఆగస్టు, 2026
ఫోక్ ఇండస్ట్రీపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు’ -జాను లిరి

ఫోక్ డ్యానర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఫోక్ డ్యాన్సర్ జాను లిరి స్పందిస్తూ.. కొందరి వ్యక్తిగత విషయాలను మొత్తం ఫోక్ ఇండస్ట్రీకి ఆపాదించవద్దని విజ్ఞప్తి చేశారు.

జానపద కళను కాపాడేందుకు ఫోక్ కళాకారులు ఎంతో కష్టపడుతున్నారని, ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ తమ కళను ముందుకు తీసుకెళ్తున్నారని జాను లిరి పేర్కొన్నారు. కొందరి వ్యక్తిగత వ్యవహారాలను ఫోక్ ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలుగా చిత్రీకరించడం సరికాదని ఆమె అన్నారు. వ్యక్తిగత అంశాలను, మొత్తం కళా రంగాన్ని వేర్వేరుగా చూడాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
19 నెలల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం: ట్రంప్

19 నెలల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం: ట్రంప్

పుత్రదా ఏకాదశి 2026: ప్రాముఖ్యత, పూజా విధానం, ఉపవాస నియమాలు ఇవే!

పుత్రదా ఏకాదశి 2026: ప్రాముఖ్యత, పూజా విధానం, ఉపవాస నియమాలు ఇవే!

రక్షాబంధన్ 2026: ఏ రంగు రాఖీ శుభప్రదం?

రక్షాబంధన్ 2026: ఏ రంగు రాఖీ శుభప్రదం?

ఈ వారం రాశిఫలాలు: 12 రాశుల వారికి నక్షత్రాల సూచనలు ఇవే!

ఈ వారం రాశిఫలాలు: 12 రాశుల వారికి నక్షత్రాల సూచనలు ఇవే!

సీఎం రేవంత్‌తో లండన్ యూనివర్సిటీ కీలక చర్చలు!

సీఎం రేవంత్‌తో లండన్ యూనివర్సిటీ కీలక చర్చలు!

కేరళం చేరుకున్న పవన్ కళ్యాణ్

కేరళం చేరుకున్న పవన్ కళ్యాణ్

ట్యాగ్లు
జాను లిరిఫోక్ ఇండస్ట్రీఫోక్ డ్యాన్సర్స్ఈశ్వర్ సాయిమాధురి రాథోడ్జానపద నృత్యంతెలుగు జానపద కళాకారులుజానపద సంస్కృతిసోషల్ మీడియా ట్రోలింగ్తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు: బండ్ల గణేశ్
రాజకీయాలు

బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు: బండ్ల గణేశ్

రవితేజ కుమార్తె మోక్షధకు ‘ఇరుముడి’లో ప్రత్యేక క్రెడిట్?
గాసిప్స్

రవితేజ కుమార్తె మోక్షధకు ‘ఇరుముడి’లో ప్రత్యేక క్రెడిట్?

19 నెలల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం: ట్రంప్
జనరల్

19 నెలల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం: ట్రంప్

బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...
రాజకీయాలు

బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

ఫోక్ ఇండస్ట్రీపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు’ -జాను లిరి
జనరల్

ఫోక్ ఇండస్ట్రీపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు’ -జాను లిరి

తెలంగాణ టెక్‌ రంగానికి భారీ బూస్ట్...హైదరాబాద్‌లో AWS బిల్డర్ లోఫ్ట్‌
టెక్నాలజీ

తెలంగాణ టెక్‌ రంగానికి భారీ బూస్ట్...హైదరాబాద్‌లో AWS బిల్డర్ లోఫ్ట్‌

రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్..
రాజకీయాలు

రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్..

సినిమాల కంటే యూట్యూబ్‌లోనే ఎక్కువ సంపాదిస్తున్నా- ఫరా ఖాన్
సినిమాలు

సినిమాల కంటే యూట్యూబ్‌లోనే ఎక్కువ సంపాదిస్తున్నా- ఫరా ఖాన్

పుత్రదా ఏకాదశి 2026: ప్రాముఖ్యత, పూజా విధానం, ఉపవాస నియమాలు ఇవే!
జనరల్

పుత్రదా ఏకాదశి 2026: ప్రాముఖ్యత, పూజా విధానం, ఉపవాస నియమాలు ఇవే!

రక్షాబంధన్ 2026: ఏ రంగు రాఖీ శుభప్రదం?
జనరల్

రక్షాబంధన్ 2026: ఏ రంగు రాఖీ శుభప్రదం?

ఈ వారం రాశిఫలాలు: 12 రాశుల వారికి నక్షత్రాల సూచనలు ఇవే!
జనరల్

ఈ వారం రాశిఫలాలు: 12 రాశుల వారికి నక్షత్రాల సూచనలు ఇవే!

నార్త్ అమెరికాలో ‘టాక్సిక్’ తుఫాన్...
సినిమాలు

నార్త్ అమెరికాలో ‘టాక్సిక్’ తుఫాన్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!