17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నషా ముక్త్ భారత్‌తోనే వికసిత్ భారత్: గవర్నర్

Writer: Shivani K 03:13 PM, 2 ఆగస్టు, 2026
నషా ముక్త్ భారత్‌తోనే వికసిత్ భారత్: గవర్నర్

నషా ముక్త్ భారత్ ద్వారానే వికసిత్ భారత్ సాధ్యమని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన అన్నారు. గ్రామాలు, రాష్ట్రాలు వ్యసనాల నుంచి విముక్తి పొందినప్పుడే దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాన్ని గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ఆడిటోరియంలో యువతతో కలిసి గవర్నర్ వీక్షించారు.

ఈ సందర్భంగా తెలంగాణలో ‘10 కోట్ల డ్రగ్-ఫ్రీ ప్రతిజ్ఞ ఉద్యమం’కు శ్రీకారం చుట్టి యువత, విద్యార్థులతో యాంటి డ్రగ్ ప్రతిజ్ఞ చేయించారు. దేశ జనాభాలో 65 శాతం యువత ఉన్న నేపథ్యంలో వారిని వ్యసనాల నుంచి కాపాడటం అత్యంత ముఖ్యమని ఆయన తెలిపారు. ఆరోగ్యకర జీవనం, క్రమశిక్షణ, అవగాహనతోనే సమాజం ముందుకు సాగుతుందని పేర్కొంటూ యోగా, క్రీడలు, నైతిక విలువలను అలవరచుకోవాలని సూచించారు. మై భారత్ వేదిక ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వ్యసన రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశ్వకర్మ జయంతి 2026: పూజా సమయం, ప్రాముఖ్యత, ఆచారాలు, విశ్వకర్మను ఎందుకు పూజిస్తారంటే?

కన్యా సంక్రాంతి 2026: ప్రాముఖ్యత, పుణ్యకాలం, సూర్య ఆరాధన, పితృదేవతల పూజా విధానాలు

సెప్టెంబర్ 17, 2026 రాశిఫలాలు: మిథునం, కన్యతో పాటు ఈ 5 రాశులకు ఆర్థికంగా శుభ ఫలితాలు

తెలుగు పంచాంగం: భాద్రపద శుక్ల షష్ఠి.. నేటి తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం వివరాలు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్

ట్యాగ్లు
నషా ముక్త్ భారత్వికసిత్ భారత్శివ ప్రతాప్ శుక్లాయాంటి డ్రగ్ ప్రచారంతెలంగాణ వార్తలుయువత అవగాహనడ్రగ్ ఫ్రీ ప్రతిజ్ఞమై భారత్బ్రహ్మకుమారీస్ప్రజా చైతన్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ది ప్యారడైజ్’కు చివరి నిమిషం టెన్షన్.. ప్రీమియర్ షోలు సజావుగా సాగుతాయా?
సినిమాలు

‘ప్యారడైజ్’ బిజినెస్‌తో నాని సెన్సేషన్.. టైర్-1 స్టార్ రేంజ్‌లోకి ఎంట్రీ!

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. సినీ ప్రయాణంలో అరుదైన గౌరవం

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా అబ్దుల్లా...

‘ఆదిత్య 369’ తరహాలో ‘వారణాసి’.. మూడు కాలమానాల్లో మహేష్ బాబు సినిమా?

‘రణబలి’కి విజయ్ దేవరకొండ ఫుల్ స్టాప్.. షూటింగ్ పూర్తి!

‘ధర్మన్’ విషయంలో అప్పుడే లీక్.. రజినీకాంత్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
గాసిప్స్

‘ధర్మన్’ విషయంలో అప్పుడే లీక్.. రజినీకాంత్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

విశ్వకర్మ జయంతి 2026: పూజా సమయం, ప్రాముఖ్యత, ఆచారాలు, విశ్వకర్మను ఎందుకు పూజిస్తారంటే?
జనరల్

విశ్వకర్మ జయంతి 2026: పూజా సమయం, ప్రాముఖ్యత, ఆచారాలు, విశ్వకర్మను ఎందుకు పూజిస్తారంటే?

కన్యా సంక్రాంతి 2026: ప్రాముఖ్యత, పుణ్యకాలం, సూర్య ఆరాధన, పితృదేవతల పూజా విధానాలు
జనరల్

కన్యా సంక్రాంతి 2026: ప్రాముఖ్యత, పుణ్యకాలం, సూర్య ఆరాధన, పితృదేవతల పూజా విధానాలు

సెప్టెంబర్ 17, 2026 రాశిఫలాలు: మిథునం, కన్యతో పాటు ఈ 5 రాశులకు ఆర్థికంగా శుభ ఫలితాలు
జనరల్

సెప్టెంబర్ 17, 2026 రాశిఫలాలు: మిథునం, కన్యతో పాటు ఈ 5 రాశులకు ఆర్థికంగా శుభ ఫలితాలు

తెలుగు పంచాంగం: భాద్రపద శుక్ల షష్ఠి.. నేటి తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం వివరాలు
జనరల్

తెలుగు పంచాంగం: భాద్రపద శుక్ల షష్ఠి.. నేటి తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం వివరాలు

ఈ వారం ఓటీటీలో అదిరిపోయే కంటెంట్.. రవితేజ ‘ఇరుముడి’ నుంచి ‘లస్ట్ స్టోరీస్ 3’ వరకు!
ఓటీటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!