12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొలంబియాలో భూకంప బీభత్సం

Writer: Nithish 09:42 AM, 12 ఆగస్టు, 2026
కొలంబియాలో భూకంప బీభత్సం

దక్షిణ అమెరికా దేశం కొలంబియాను భారీ భూకంపం కుదిపేసింది. సోమవారం పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర విధ్వంసం సృష్టించింది. భవనాలు కూలిపోవడంతో మృతుల సంఖ్య మంగళవారం నాటికి 224కు చేరగా, 1,000 మందికి పైగా గాయపడినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.

భూకంపం ధాటికి సుమారు 1,600 భవనాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలోని పలు నగరాల్లో శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. 3,000 మందికి పైగా ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?

ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?

ఎంబీబీఎస్ ఫీజులపై ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం..?

ఎంబీబీఎస్ ఫీజులపై ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం..?

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కీలక మార్పులు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కీలక మార్పులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్

ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం

ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం

నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం...

నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం...

ట్యాగ్లు
కొలంబియా భూకంపంభారీ భూకంపంకొలంబియాభూకంపం7.4 తీవ్రత3000 మంది గల్లంతురెస్క్యూ ఆపరేషన్భూకంప మృతులుశిథిలాలుఅంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోడ్డు, రైలు ట్రాఫిక్ వేరు.. విశాఖ పోర్టులో కీలక నిర్మాణం
జనరల్

రోడ్డు, రైలు ట్రాఫిక్ వేరు.. విశాఖ పోర్టులో కీలక నిర్మాణం

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌
క్రీడలు

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం
జనరల్

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం

హెచ్‌సీయూలో గంజాయి కలకలం
జనరల్

హెచ్‌సీయూలో గంజాయి కలకలం

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!
గాసిప్స్

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!

మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!
జనరల్

మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌
క్రీడలు

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌

మరింత బలంగా మారిన ప్రియాంకా చోప్రా గ్లోబల్‌ బ్రాండ్‌!
సినిమాలు

మరింత బలంగా మారిన ప్రియాంకా చోప్రా గ్లోబల్‌ బ్రాండ్‌!

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..
క్రీడలు

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..

టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే?
గాసిప్స్

టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే?

ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?
జనరల్

ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!