
జనరల్

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. సీఎమ్‌ఆర్ఎల్–ఎక్సాలాజిక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కేసులో భాగంగా జూన్ 12న కొచ్చి ఈడీ కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించింది. ఆమెతో పాటు మరో 9 మందికి కూడా సమన్లు పంపింది.
విచారణ ప్రకారం, వీణా విజయన్ కంపెనీ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ సీఎమ్‌ఆర్ఎల్ సంస్థతో ఒప్పందం చేసుకుని సుమారు రూ.1.72 కోట్లు నుంచి రూ.2.78 కోట్ల వరకు చెల్లింపులు పొందినట్లు తేలింది. అయితే ఎలాంటి ఐటీ సేవలు అందించకుండానే ఈ చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ విచారణ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!