31, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏలూరులో పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకుడి సమీక్ష..

Writer: Harika S 06:44 AM, 31 అక్టోబర్, 2026
ఏలూరులో పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకుడి సమీక్ష..

ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు, రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శి మిరియాల వెంకట శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడతో కలిసి ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు, జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాల పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బంది ఎలాంటి పక్షపాతం, నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని శేషగిరిబాబు సూచించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అనువైన వాతావరణం కల్పించాలని, పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి ప్రచారాలు, సభలు జరగకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూడు పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. పోలింగ్ ప్రాంతాల్లో బయటి వ్యక్తులు బస చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని, శనివారం నాటికి సిబ్బంది, ఎన్నికల సామగ్రిని వాహనాల్లో తరలిస్తామని చెప్పారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని, సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చామని వివరించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
2,545 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు టీజీఈఆర్‌సీ ఆమోదం

2,545 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు టీజీఈఆర్‌సీ ఆమోదం

విద్యుత్‌ సంస్థల ఉద్యోగులకు శుభవార్త..

విద్యుత్‌ సంస్థల ఉద్యోగులకు శుభవార్త..

పింఛనుదారుడు మరణిస్తే భార్యకు వెంటనే పింఛను..?

పింఛనుదారుడు మరణిస్తే భార్యకు వెంటనే పింఛను..?

అమెరికాలో కడియం శ్రీహరి, కడియం కావ్యకు ఆత్మీయ స్వాగతం.. జీటీఏ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్

అమెరికాలో కడియం శ్రీహరి, కడియం కావ్యకు ఆత్మీయ స్వాగతం.. జీటీఏ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్

నవగ్రహాలను ఎందుకు పూజించాలి? తొమ్మిది గ్రహాల ఆరాధన వెనుక ఉన్న అంతరార్థం ఇదే!
ట్యాగ్లు
ఏలూరుస్థానిక సంస్థల ఎన్నికలుఎన్నికల పరిశీలకుడుమిరియాల వెంకట శేషగిరిబాబుపోలింగ్ ఏర్పాట్లుఎన్నికల భద్రతఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నవగ్రహాలను ఎందుకు పూజించాలి? తొమ్మిది గ్రహాల ఆరాధన వెనుక ఉన్న అంతరార్థం ఇదే!

జాంబవంతుడు ప్రతిష్ఠించిన ఆలయం.. మక్తల్ పడమటి ఆంజనేయస్వామి క్షేత్రం విశేషాలు

జాంబవంతుడు ప్రతిష్ఠించిన ఆలయం.. మక్తల్ పడమటి ఆంజనేయస్వామి క్షేత్రం విశేషాలు

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏలూరులో పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకుడి సమీక్ష..
జనరల్

ఏలూరులో పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకుడి సమీక్ష..

2,545 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు టీజీఈఆర్‌సీ ఆమోదం
జనరల్

2,545 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు టీజీఈఆర్‌సీ ఆమోదం

విద్యుత్‌ సంస్థల ఉద్యోగులకు శుభవార్త..
జనరల్

విద్యుత్‌ సంస్థల ఉద్యోగులకు శుభవార్త..

పింఛనుదారుడు మరణిస్తే భార్యకు వెంటనే పింఛను..?
జనరల్

పింఛనుదారుడు మరణిస్తే భార్యకు వెంటనే పింఛను..?

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..
రాజకీయాలు

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..

రెండు భాగాలుగా రిషబ్ శెట్టి ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ బయోపిక్..?
గాసిప్స్

రెండు భాగాలుగా రిషబ్ శెట్టి ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ బయోపిక్..?

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 8 కొత్త సినిమాలు.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో సహా ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 8 కొత్త సినిమాలు.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో సహా ఎక్కడ చూడాలంటే?

హైలో ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు.. సెమీస్‌కు ముగ్గురు
క్రీడలు

హైలో ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు.. సెమీస్‌కు ముగ్గురు

అమెరికాలో కడియం శ్రీహరి, కడియం కావ్యకు ఆత్మీయ స్వాగతం.. జీటీఏ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్
జనరల్

అమెరికాలో కడియం శ్రీహరి, కడియం కావ్యకు ఆత్మీయ స్వాగతం.. జీటీఏ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్

సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమాలు.. ‘విశ్వంభర’, ‘కాకా’లో ముందుగా వచ్చేది ఏది?
గాసిప్స్

సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమాలు.. ‘విశ్వంభర’, ‘కాకా’లో ముందుగా వచ్చేది ఏది?

చేతుల్లో ఈ లక్షణాలున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే!
ఆరోగ్యం

చేతుల్లో ఈ లక్షణాలున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే!

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రికార్డు స్థాయి లాభాలు..
బిజినెస్

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రికార్డు స్థాయి లాభాలు..