31, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..

Writer: Harika S 06:01 AM, 31 అక్టోబర్, 2026
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. నవంబర్ 5వ తేదీన పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ బోనస్‌ను చెల్లించాలని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో కార్మికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం రూ.419 కోట్లను బోనస్‌గా చెల్లించనుండగా, అర్హులైన ఒక్కో కార్మికుడికి గరిష్ఠంగా రూ.1,10,250 అందనుంది. ఈ నిర్ణయంతో సుమారు 38 వేల మంది కార్మికులకు ప్రయోజనం కలగనుంది. బోనస్ మొత్తాన్ని నవంబర్ 5న కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ బోనస్ నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ (ఎన్‌సీడబ్ల్యూఏ) పరిధిలోని ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. అధికారులకు వర్తించదు. గత ఆర్థిక సంవత్సరంలో భూగర్భ గనుల్లో 190 పని దినాలు, ఓపెన్‌కాస్ట్, సర్ఫేస్ విభాగాల్లో 240 పని దినాలు పూర్తి చేసిన కార్మికులకు పూర్తి బోనస్ అందుతుంది. అంతకంటే తక్కువ రోజులు పనిచేసిన వారికి పని దినాల ఆధారంగా నిష్పత్తి ప్రకారం చెల్లిస్తారు. అయితే బోనస్ పొందేందుకు కనీసం 30 పని దినాలు పూర్తి చేసి ఉండాలి. ఇటీవల దసరా లాభాల వాటా బోనస్‌గా సుమారు రూ.600 కోట్లు చెల్లించిన సింగరేణి, ఇప్పుడు దీపావళి బోనస్‌గా మరో రూ.419 కోట్లు అందించనుంది. కార్మికులు ఈ మొత్తాన్ని కుటుంబ అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు వీలైనంత పొదుపు చేయాలని సీఎండీ సూచించారు. పండుగల స్ఫూర్తితో ఉత్సాహంగా పనిచేస్తూ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రధాని మోదీకి భారతరత్న ఇవ్వాలంటూ బీజేపీ ఎంపీ డిమాండ్

ప్రధాని మోదీకి భారతరత్న ఇవ్వాలంటూ బీజేపీ ఎంపీ డిమాండ్

జాతీయ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: గవర్నర్

జాతీయ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: గవర్నర్

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!

కాళేశ్వరం వైఫల్యానికి హరీశ్ రావే కారణం.. ఇరవత్రి అనిల్ తీవ్ర విమర్శలు

కాళేశ్వరం వైఫల్యానికి హరీశ్ రావే కారణం.. ఇరవత్రి అనిల్ తీవ్ర విమర్శలు

రాహుల్ విమర్శలకు నిర్మల ఘాటు సమాధానం

రాహుల్ విమర్శలకు నిర్మల ఘాటు సమాధానం

మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

ట్యాగ్లు
సింగరేణిదీపావళి బోనస్భట్టి విక్రమార్కతెలంగాణ ప్రభుత్వంసింగరేణి కార్మికులుపనితీరు ఆధారిత బోనస్బొగ్గు పరిశ్రమనవంబర్ 5
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏలూరులో పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకుడి సమీక్ష..
జనరల్

ఏలూరులో పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకుడి సమీక్ష..

2,545 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు టీజీఈఆర్‌సీ ఆమోదం
జనరల్

2,545 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు టీజీఈఆర్‌సీ ఆమోదం

విద్యుత్‌ సంస్థల ఉద్యోగులకు శుభవార్త..
జనరల్

విద్యుత్‌ సంస్థల ఉద్యోగులకు శుభవార్త..

పింఛనుదారుడు మరణిస్తే భార్యకు వెంటనే పింఛను..?
జనరల్

పింఛనుదారుడు మరణిస్తే భార్యకు వెంటనే పింఛను..?

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..
రాజకీయాలు

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..

రెండు భాగాలుగా రిషబ్ శెట్టి ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ బయోపిక్..?
గాసిప్స్

రెండు భాగాలుగా రిషబ్ శెట్టి ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ బయోపిక్..?

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 8 కొత్త సినిమాలు.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో సహా ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 8 కొత్త సినిమాలు.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో సహా ఎక్కడ చూడాలంటే?

హైలో ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు.. సెమీస్‌కు ముగ్గురు
క్రీడలు

హైలో ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు.. సెమీస్‌కు ముగ్గురు

అమెరికాలో కడియం శ్రీహరి, కడియం కావ్యకు ఆత్మీయ స్వాగతం.. జీటీఏ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్
జనరల్

అమెరికాలో కడియం శ్రీహరి, కడియం కావ్యకు ఆత్మీయ స్వాగతం.. జీటీఏ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్

సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమాలు.. ‘విశ్వంభర’, ‘కాకా’లో ముందుగా వచ్చేది ఏది?
గాసిప్స్

సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమాలు.. ‘విశ్వంభర’, ‘కాకా’లో ముందుగా వచ్చేది ఏది?

చేతుల్లో ఈ లక్షణాలున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే!
ఆరోగ్యం

చేతుల్లో ఈ లక్షణాలున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే!

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రికార్డు స్థాయి లాభాలు..
బిజినెస్

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రికార్డు స్థాయి లాభాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!