12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..

Writer: Chandrika 11:13 AM, 12 ఆగస్టు, 2026
ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..

తన ఓటును తొలగించారంటూ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ చేసిన ఆరోపణలపై ఎన్నికల అధికారులు స్పష్టత ఇచ్చారు. బెంగళూరులోని ఓటరు జాబితా నుంచి ఆయన పేరును శాశ్వతంగా తొలగించలేదని, ఓటరు వివరాల్లో ఉన్న చిరునామాలో ఆయన ప్రస్తుతం నివసించకపోవడంతో ‘పర్మనెంట్‌గా షిఫ్ట్‌ అయినవారు’ అనే కేటగిరీలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు సెంట్రల్‌ సిటీ కార్పొరేషన్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. శాంతినగర్‌ నియోజకవర్గంలోని ఆయన పాత చిరునామాలో అధికారులు విచారణ చేపట్టగా.. గత నాలుగేళ్లుగా ప్రకాశ్‌ రాజ్‌ అక్కడ నివసించడం లేదని స్థానికులు ధ్రువీకరించినట్లు తెలిపింది.

అదనపు జిల్లా ఎన్నికల అధికారి జగదీష్‌ మాట్లాడుతూ.. ప్రకాశ్‌ రాజ్‌తో ఫోన్‌లో మాట్లాడామని, తాను ఆ అపార్ట్‌మెంట్‌లో ప్రస్తుతం నివసించడం లేదని ఆయన కూడా ధ్రువీకరించారని తెలిపారు. శాంతినగర్‌ నియోజకవర్గంలోని మరో ప్రాంతంలో తాను నివసిస్తున్నట్లు ప్రకాశ్‌ రాజ్‌ చెప్పారని వెల్లడించారు. ప్రస్తుత నివాస చిరునామాతో ఫారమ్‌-6 సమర్పించి ఓటరు జాబితాలో తన పేరును తిరిగి నమోదు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై ప్రకాశ్‌ రాజ్‌ చేసిన ఆరోపణలు వాస్తవం కాదని జగదీష్‌ స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

కోటి మంది.. ఒకే జెండా!

కోటి మంది.. ఒకే జెండా!

రేవణ్ణపై మరో కేసు..

రేవణ్ణపై మరో కేసు..

ట్యాగ్లు
ప్రకాశ్‌ రాజ్‌ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంబెంగళూరు ఓటరు జాబితాఎన్నికల కమిషన్‌కర్ణాటక ఎన్నికలుSIRఓటర్‌ ఐడీఓటరు జాబితాశాంతినగర్‌బెంగళూరు వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?
గాసిప్స్

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?
జనరల్

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా
బిజినెస్

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన
జనరల్

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..
జనరల్

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి
జనరల్

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

కోటి మంది.. ఒకే జెండా!
జనరల్

కోటి మంది.. ఒకే జెండా!

రేవణ్ణపై మరో కేసు..
జనరల్

రేవణ్ణపై మరో కేసు..

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..
జనరల్

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ
జనరల్

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు
జనరల్

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!