15, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ సంచలన లేఖ..

Writer: Chandrika 01:25 PM, 15 నవంబర్, 2026
సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ సంచలన లేఖ..

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మాజీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హయాంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని లేదా జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని తన లేఖలో విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

గోల్డ్ తెఫ్ట్ కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదని, నిందితుల అరెస్టులు ఎందుకు జరగలేదని రాజాసింగ్ ప్రశ్నించారు. హామ్ వే కేసు దర్యాప్తు కూడా నత్తనడకన సాగుతోందని, జాప్యానికి కారణాలేంటని నిలదీశారు. జనార్ధన్‌కు సంబంధించిన ట్వీట్ తర్వాత సజ్జనార్ వ్యవహరించిన తీరుపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొంటూ, ఈ అంశాలన్నింటిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆరు గ్యారంటీలు, 420 హామీలపై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలి: కేటీఆర్‌

ఆరు గ్యారంటీలు, 420 హామీలపై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలి: కేటీఆర్‌

మేకెదాటు ఆనకట్ట వివాదంపై తమిళనాడులో రాజకీయ దుమారం..

మేకెదాటు ఆనకట్ట వివాదంపై తమిళనాడులో రాజకీయ దుమారం..

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్లు..

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్లు..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. కేసీఆర్‌ A1, కేటీఆర్‌ A2గా తుది చార్జిషీట్‌?

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. కేసీఆర్‌ A1, కేటీఆర్‌ A2గా తుది చార్జిషీట్‌?

రాజ్యాంగ విలువల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి: రాహుల్‌ గాంధీ

రాజ్యాంగ విలువల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి: రాహుల్‌ గాంధీ

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలి: రేవంత్‌రెడ్డి

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలి: రేవంత్‌రెడ్డి

ట్యాగ్లు
రాజాసింగ్గోషామహల్ ఎమ్మెల్యేసీఎం రేవంత్ రెడ్డిసజ్జనార్హైదరాబాద్ పోలీస్సీబీఐ విచారణగోల్డ్ తెఫ్ట్ కేసుహామ్ వే కేసుజ్యుడీషియల్ విచారణతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ సంచలన లేఖ..
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ సంచలన లేఖ..

బిగ్‌బాస్ 10 పదో వారం ఎలిమినేషన్.. హౌస్ నుంచి శ్వేత అవుట్?
షోస్

బిగ్‌బాస్ 10 పదో వారం ఎలిమినేషన్.. హౌస్ నుంచి శ్వేత అవుట్?

తండ్రి కృష్ణను గుర్తుచేసుకుంటూ మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్..
సినిమాలు

తండ్రి కృష్ణను గుర్తుచేసుకుంటూ మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్..

ఓటరు జాబితా నుంచి పేరు తొలగినా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.. సుప్రీంకోర్టులో ఈసీ కీలక వివరణ
జనరల్

ఓటరు జాబితా నుంచి పేరు తొలగినా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.. సుప్రీంకోర్టులో ఈసీ కీలక వివరణ

సోనియా గాంధీ బయో గ్రఫీ బుక్ సేల్స్ లో రికార్డ్
జనరల్

సోనియా గాంధీ బయో గ్రఫీ బుక్ సేల్స్ లో రికార్డ్

వివాహేతర సంబంధాలపై సర్వేలో ఆసక్తికర విషయాలు..
జనరల్

వివాహేతర సంబంధాలపై సర్వేలో ఆసక్తికర విషయాలు..

ఓటీటీలోకి తరుణ్ భాస్కర్, అనుపమ పరమేశ్వరన్ ‘క్రేజీ కళ్యాణం’..
ఓటీటీ

ఓటీటీలోకి తరుణ్ భాస్కర్, అనుపమ పరమేశ్వరన్ ‘క్రేజీ కళ్యాణం’..

కృష్ణవంశీతో బంధంపై రమ్యకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు..
సినిమాలు

కృష్ణవంశీతో బంధంపై రమ్యకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం..
జనరల్

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం..

ముంబై సీ లింక్‌పై మైనర్ స్కూటర్ డ్రైవింగ్..
జనరల్

ముంబై సీ లింక్‌పై మైనర్ స్కూటర్ డ్రైవింగ్..

పాకిస్థాన్ విజయంతో ఢాకా స్టేడియంలో ఉద్రిక్తత..
క్రీడలు

పాకిస్థాన్ విజయంతో ఢాకా స్టేడియంలో ఉద్రిక్తత..

అంతరిక్షంలో వోయేజర్-1 సరికొత్త రికార్డు..
జనరల్

అంతరిక్షంలో వోయేజర్-1 సరికొత్త రికార్డు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!