21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో భూముల సర్వే ముమ్మరం

Writer: Nithish 09:30 AM, 21 సెప్టెంబర్, 2026
కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో భూముల సర్వే ముమ్మరం

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో భూముల సర్వే కొనసాగుతోంది. సర్వే నంబర్ 325లోని సుమారు 388.05 ఎకరాల భూములకు అధికారులు ఇప్పటికే హద్దులు గుర్తించారు. ప్రస్తుతం రైతువారీగా భూముల పరిశీలన చేపడుతున్నారు. ఇందులో భాగంగా సుమారు 100 మంది రైతులకు నోటీసులు జారీ చేసి, భూములకు సంబంధించిన హక్కు, స్వాధీనానికి ఆధారాలను తీసుకుని హాజరు కావాలని అధికారులు ఆదేశించారు.

మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉన్న ఎర్రవల్లి ప్రాంతంలో భూముల రికార్డుల పరిశీలనలో భాగంగా ఈ సర్వే జరుగుతోంది. భూములు రైతుల చేతికి ఎలా వచ్చాయి, ప్రస్తుతం వారి వద్ద ఉన్న భూమికి సంబంధించిన రికార్డులు సరిపోతున్నాయా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అన్ని సంబంధిత భూముల రైతులకు దశలవారీగా నోటీసులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో సర్వే నంబర్ 325లోని కొంత భూమిపై శివారు వెంకటాపూర్ రైతులు కూడా హక్కులు కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగాళాఖాతం ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం..!

బంగాళాఖాతం ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం..!

సింగరేణి స్థలాల పట్టాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

సింగరేణి స్థలాల పట్టాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

పుల్కిత్ మణి నోయిడా షో రద్దు.. ఇండోర్ మిమిక్రీతో వివాదం!

పుల్కిత్ మణి నోయిడా షో రద్దు.. ఇండోర్ మిమిక్రీతో వివాదం!

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

ఏపీలో ఆరోజు నుంచే స్కూళ్లకు దసరా సెలవులు.. పూర్తి వివరాలివే!

ఏపీలో ఆరోజు నుంచే స్కూళ్లకు దసరా సెలవులు.. పూర్తి వివరాలివే!

వైఖరి మార్చుకోకపోతే భారీ పరిణామాలు.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

వైఖరి మార్చుకోకపోతే భారీ పరిణామాలు.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

ట్యాగ్లు
ఎర్రవల్లి భూముల సర్వేసర్వే నంబర్ 325కేసీఆర్ ఫామ్‌హౌస్ఎర్రవల్లిసిద్దిపేటతెలంగాణ భూ సర్వేరెవెన్యూ శాఖభూ రికార్డులురైతులకు నోటీసులుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడలు 2026: షెఫాలి శతకంతో ఫైనల్లోకి భారత్..
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: షెఫాలి శతకంతో ఫైనల్లోకి భారత్..

నేడు ఉద్యోగ సంఘాలతో తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక భేటీ
జనరల్

నేడు ఉద్యోగ సంఘాలతో తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక భేటీ

ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసవి మార్కెట్లో ఆకర్షిస్తున్న కరెన్సీ గణనాథుడు
జనరల్

ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసవి మార్కెట్లో ఆకర్షిస్తున్న కరెన్సీ గణనాథుడు

ఇరాన్‌ ప్రయాణాలపై అమెరికా కీలక సూచనలు
జనరల్

ఇరాన్‌ ప్రయాణాలపై అమెరికా కీలక సూచనలు

ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్ల శుభారంభం...
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్ల శుభారంభం...

ఇండియా-ఏ హెడ్‌ కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ
క్రీడలు

ఇండియా-ఏ హెడ్‌ కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ

రిటైర్డ్ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్..
క్రీడలు

రిటైర్డ్ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్..

జింబాబ్వేపై ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్టరీ..
క్రీడలు

జింబాబ్వేపై ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్టరీ..

స్పేస్‌ఎక్స్‌ భారీ డీల్‌తో అమన్ సాంగర్‌కు గ్లోబల్ గుర్తింపు
టెక్నాలజీ

స్పేస్‌ఎక్స్‌ భారీ డీల్‌తో అమన్ సాంగర్‌కు గ్లోబల్ గుర్తింపు

జీతంలో సగం అద్దెకే.. కుషల్ లోధా ఆసక్తికర వ్యాఖ్యలు
బిజినెస్

జీతంలో సగం అద్దెకే.. కుషల్ లోధా ఆసక్తికర వ్యాఖ్యలు

బిగ్ బాస్ తెలుగు 10 విన్నర్‌పై కెవ్వు కార్తీక్ కామెంట్స్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 విన్నర్‌పై కెవ్వు కార్తీక్ కామెంట్స్..

యూపీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్
రాజకీయాలు

యూపీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!