Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

జూనీ మాస్టర్ భార్యపై డ్యాన్సర్స్ ఫైర్

Writer: Harika S 07:52 AM, 13 జులై, 2026
జూనీ మాస్టర్ భార్యపై డ్యాన్సర్స్ ఫైర్

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో ప్రెసిడెంట్ సుమలతా దేవి వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. జానీ మాస్టర్ భార్య అయిన ఆమె ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ అసోసియేషన్‌కు చెందిన 10 మంది డ్యాన్సర్లు తమ రాజీనామాలను సమర్పించినట్లు సమాచారం.

ఫెడరేషన్ అనుమతి లేకుండానే బై-ఎలక్షన్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టడమే ఈ వివాదానికి ప్రధాన కారణమని సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, అసోసియేషన్ నుంచి అధికారిక స్పందన కోసం సభ్యులు ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళా వర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు!

మహిళా వర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు!

నేడు దేవాదుల ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

నేడు దేవాదుల ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

సింగరేణి భరోసా యాత్రకు శ్రీకారం చుట్టిన కిషన్ రెడ్డి

సింగరేణి భరోసా యాత్రకు శ్రీకారం చుట్టిన కిషన్ రెడ్డి

ఇండియాకు నేడు వియత్నాం ప్రమాద మృత దేహాలు

ఇండియాకు నేడు వియత్నాం ప్రమాద మృత దేహాలు

ఫ్లైట్ చార్జీల నియంత్రణపై నేడు సుప్రీంకోర్టు విచారణ

ఫ్లైట్ చార్జీల నియంత్రణపై నేడు సుప్రీంకోర్టు విచారణ

నేడు అయోధ్య విరాళాల కేసుపై సుప్రీంకోర్టు విచారణ

నేడు అయోధ్య విరాళాల కేసుపై సుప్రీంకోర్టు విచారణ

ట్యాగ్లు
జానీ మాస్టర్సుమలతా దేవిటీఎఫ్‌టీడీడీఏటాలీవుడ్డ్యాన్సర్స్ అసోసియేషన్సినీ పరిశ్రమ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాణిపాకం ఆలయంలో భక్తుల కోసం కొత్త క్యూ కాంప్లెక్స్
జనరల్

కాణిపాకం ఆలయంలో భక్తుల కోసం కొత్త క్యూ కాంప్లెక్స్

మహిళా వర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు!
జనరల్

మహిళా వర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు!

ఆరోగ్యానికి మేలు చేసే గుడ్డు వెల్లుల్లి కారం: నిపుణుల సలహా
ఆరోగ్యం

ఆరోగ్యానికి మేలు చేసే గుడ్డు వెల్లుల్లి కారం: నిపుణుల సలహా

నేడు దేవాదుల ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

నేడు దేవాదుల ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

సింగరేణి భరోసా యాత్రకు శ్రీకారం చుట్టిన కిషన్ రెడ్డి
జనరల్

సింగరేణి భరోసా యాత్రకు శ్రీకారం చుట్టిన కిషన్ రెడ్డి

‘బాలయ్య’ సినిమాలో ఆ స్టార్ పాత్రపై ఆసక్తి!
గాసిప్స్

‘బాలయ్య’ సినిమాలో ఆ స్టార్ పాత్రపై ఆసక్తి!

‘గాడ్ ఆఫ్ వార్’ కోసం త్రివిక్రమ్ కొత్త ప్లాన్!
సినిమాలు

‘గాడ్ ఆఫ్ వార్’ కోసం త్రివిక్రమ్ కొత్త ప్లాన్!

'శ్రీనివాస మంగాపురం' ఈవెంట్‌కు స్టార్ గెస్ట్.. మరెవరో కాదు, అతడే!
సినిమాలు

'శ్రీనివాస మంగాపురం' ఈవెంట్‌కు స్టార్ గెస్ట్.. మరెవరో కాదు, అతడే!

సంక్రాంతి బరిలోకి మరో భారీ మల్టీస్టారర్!
సినిమాలు

సంక్రాంతి బరిలోకి మరో భారీ మల్టీస్టారర్!

టీజీ20 తొలి సీజన్ విన్నర్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్
క్రీడలు

టీజీ20 తొలి సీజన్ విన్నర్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్

జూనీ మాస్టర్ భార్యపై డ్యాన్సర్స్ ఫైర్
జనరల్

జూనీ మాస్టర్ భార్యపై డ్యాన్సర్స్ ఫైర్

ఇండియాకు నేడు వియత్నాం ప్రమాద మృత దేహాలు
జనరల్

ఇండియాకు నేడు వియత్నాం ప్రమాద మృత దేహాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!