28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రావణ పౌర్ణమి వేళ తిరుమలలో గరుడసేవ

Writer: Shivani K 05:00 AM, 28 ఆగస్టు, 2026
శ్రావణ పౌర్ణమి వేళ తిరుమలలో గరుడసేవ

తిరుమలలో ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుడవాహనంపై శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరగనున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలకు ముందుగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఉన్నతాధికారులు ఆలయ నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర ఇంజినీరింగ్‌ ఏర్పాట్లను వివిధ విభాగాధిపతులతో కలిసి పరిశీలించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అలిపిరి నడకమార్గంలో భక్తుల భద్రతకు ఏఐ రోబోట్

అలిపిరి నడకమార్గంలో భక్తుల భద్రతకు ఏఐ రోబోట్

పీవోకే ప్రధానిగా ఇఫ్తికార్ జిలానీ?.. నవాజ్ కీలక నిర్ణయం

పీవోకే ప్రధానిగా ఇఫ్తికార్ జిలానీ?.. నవాజ్ కీలక నిర్ణయం

నేటి రాశిఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందంటే?

నేటి రాశిఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందంటే?

ఈ20కి బదులుగా ఈ10 వస్తుందా? బీపీసీఎల్‌ క్లారిటీ

ఈ20కి బదులుగా ఈ10 వస్తుందా? బీపీసీఎల్‌ క్లారిటీ

ఎన్‌ఎండీసీ మారథాన్‌ వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ డైవర్షన్స్‌
ట్యాగ్లు
తిరుమలతిరుపతిటీటీడీమాదిరి బ్రహ్మోత్సవంగరుడసేవమలయప్పస్వామిశ్రావణ పౌర్ణమిశ్రీవారి బ్రహ్మోత్సవాలుతిరుమల ఆలయంభక్తులు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఎన్‌ఎండీసీ మారథాన్‌ వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ డైవర్షన్స్‌

అమరావతికి మరో జాతీయ విద్యా సంస్థ

అమరావతికి మరో జాతీయ విద్యా సంస్థ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాఖీ పండగకు ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
జనరల్

రాఖీ పండగకు ఆర్టీసీ భారీ ఏర్పాట్లు

కాంగ్రెస్ హామీలపై వారం రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు
రాజకీయాలు

కాంగ్రెస్ హామీలపై వారం రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు

రకుల్ కొత్త అవతార్‌పై ఆసక్తికర ట్విస్ట్!
సినిమాలు

రకుల్ కొత్త అవతార్‌పై ఆసక్తికర ట్విస్ట్!

సరిహద్దుల్లో ఇనుప గోడలా ట్యాంకులు: రాజ్‌నాథ్ సింగ్
జనరల్

సరిహద్దుల్లో ఇనుప గోడలా ట్యాంకులు: రాజ్‌నాథ్ సింగ్

కాంగ్రెస్ సెంచరీ.. బీజేపీకి టెన్షన్!
జనరల్

కాంగ్రెస్ సెంచరీ.. బీజేపీకి టెన్షన్!

మధ్య ఆసియా పర్యటనకు మోదీ.. పుతిన్‌తో కీలక భేటీ
జనరల్

మధ్య ఆసియా పర్యటనకు మోదీ.. పుతిన్‌తో కీలక భేటీ

డీలిమిటేషన్‌పై ప్రభుత్వ ప్రణాళిక వెల్లడించాలి: ఖర్గే
రాజకీయాలు

డీలిమిటేషన్‌పై ప్రభుత్వ ప్రణాళిక వెల్లడించాలి: ఖర్గే

భవిష్యత్ మొబిలిటీపై టాటా ఫోకస్.. కొత్త బ్రాండ్ ఆవిష్కరణ
బిజినెస్

భవిష్యత్ మొబిలిటీపై టాటా ఫోకస్.. కొత్త బ్రాండ్ ఆవిష్కరణ

విద్యుత్ సామర్థ్య పెంపుపై ఎన్‌టీపీసీ ఫుల్ ఫోకస్