30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా వలసదారులకు గుడ్ న్యూస్

Writer: Pooja 06:48 AM, 30 జులై, 2026
అమెరికా వలసదారులకు గుడ్ న్యూస్

అమెరికాలో ఏడేళ్లపాటు నిరంతరాయంగా నివసిస్తున్న వలసదారులకు గ్రీన్ కార్డులు ఇవ్వాలని డెమొక్రాటిక్ పార్టీ సెనేటర్ అలెక్స్ పాడిల్లా మరోసారి సెనెట్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. ‘ది రిన్యూవింగ్ ఇమ్మిగ్రేషన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 1929’ పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లు దీర్ఘకాలంగా అమెరికాలో నివసిస్తున్న వలసదారులకు శాశ్వత నివాస హక్కు కల్పించడమే లక్ష్యంగా రూపొందించారు.

అమెరికా వలస చట్టాలకు మరింత మానవీయ దృక్పథం అవసరమని అలెక్స్ పాడిల్లా పేర్కొన్నారు. వలసదారులపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో అమలైన కఠిన విధానాలను వ్యతిరేకిస్తూ ఏడాది క్రితమే ఈ బిల్లును ప్రతిపాదించానని, అప్పటి నుంచి వలసదారులపై చర్యలు మరింత తీవ్రతరమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్

పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్

వారు భారత్ లాంటి శత్రువులే - పాకిస్తాన్ రక్షణ మంత్రి

వారు భారత్ లాంటి శత్రువులే - పాకిస్తాన్ రక్షణ మంత్రి

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్

విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం...

విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం...

ట్యాగ్లు
అమెరికా వలస చట్టంగ్రీన్ కార్డుఅలెక్స్ పాడిల్లాఅమెరికా సెనెట్ఇమ్మిగ్రేషన్ బిల్లుప్రపంచ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బంజారాహిల్స్‌లో ఫ్లైఓవర్ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

బంజారాహిల్స్‌లో ఫ్లైఓవర్ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనాలో ఘోర విషాదం...భారీగా ప్రాణ నష్టం
జనరల్

చైనాలో ఘోర విషాదం...భారీగా ప్రాణ నష్టం

సీఎస్‌ఆర్ ప్రయాణంలో కీలక మలుపు
బిజినెస్

సీఎస్‌ఆర్ ప్రయాణంలో కీలక మలుపు

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
జనరల్

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్
జనరల్

పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్

జెన్-జీపై కంగనా వ్యాఖ్యలు అవమానకరం - సోనూ సూద్
సినిమాలు

జెన్-జీపై కంగనా వ్యాఖ్యలు అవమానకరం - సోనూ సూద్

వారు భారత్ లాంటి శత్రువులే - పాకిస్తాన్ రక్షణ మంత్రి
జనరల్

వారు భారత్ లాంటి శత్రువులే - పాకిస్తాన్ రక్షణ మంత్రి

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
జనరల్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్

అమెరికా వలసదారులకు గుడ్ న్యూస్
జనరల్

అమెరికా వలసదారులకు గుడ్ న్యూస్

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను
బిజినెస్

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్
బిజినెస్

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల
బిజినెస్

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల

అద్భుత విజువల్స్‌తో విడుదలైన ‘రామాయణం’ ట్రైలర్
సినిమాలు

అద్భుత విజువల్స్‌తో విడుదలైన ‘రామాయణం’ ట్రైలర్