3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చేప పిల్లల పథకానికి ప్రభుత్వం ఆమోదం

Writer: Nithish 09:34 AM, 3 ఆగస్టు, 2026
చేప పిల్లల పథకానికి ప్రభుత్వం ఆమోదం

మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదలతో పాటు రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ఉచిత చేపలు, రొయ్య పిల్లల పంపిణీ పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం రూ.116 కోట్లు మంజూరు చేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని చెరువులు, కుంటల్లో చేపల ఉత్పత్తి పెరిగి మత్స్యకారులకు స్థిరమైన ఆదాయం లభించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

ఈ పథకం అమలు కోసం అవసరమైన చేపలు, రొయ్య పిల్లల కొనుగోలుకు టెండర్లు పిలవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే సుమారు 90 కోట్ల చేపలు, రొయ్య పిల్లలను రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, జలాశయాల్లో ఉచితంగా విడుదల చేయనుంది. దీంతో మత్స్య సంపద పెరగడంతో పాటు మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ఊతం లభించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి ఉద్ధృతి

భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి ఉద్ధృతి

హోర్ముజ్ ఒప్పందంపై ట్రంప్ సంకేతాలు

హోర్ముజ్ ఒప్పందంపై ట్రంప్ సంకేతాలు

క్షమాపణ చెప్పినా ఎఫ్‌ఐఆర్ వెనక్కు లేదు

క్షమాపణ చెప్పినా ఎఫ్‌ఐఆర్ వెనక్కు లేదు

సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్‌పై అసభ్యకర పోస్టు

సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్‌పై అసభ్యకర పోస్టు

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ కలకలం

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ కలకలం

ట్యాగ్లు
తెలంగాణచేప పిల్లల పంపిణీమత్స్యశాఖమత్స్యకారుల సంక్షేమంరొయ్య పిల్లల పథకంతెలంగాణ ప్రభుత్వంచేపల పెంపకంజలవ్యవసాయంగ్రామీణాభివృద్ధిమత్స్య పథకం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఏపీ భవన్ నిర్మాణంపై కేంద్రం బ్రేక్

ఏపీ భవన్ నిర్మాణంపై కేంద్రం బ్రేక్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కంటతడి పెట్టిన మాతంగి స్వర్ణలత...రంగంలో చెప్పిన భవిష్యవాణి ఇదే!
జనరల్

కంటతడి పెట్టిన మాతంగి స్వర్ణలత...రంగంలో చెప్పిన భవిష్యవాణి ఇదే!

తాత బాటలో రాముడిగా రణ్‌బీర్
సినిమాలు

తాత బాటలో రాముడిగా రణ్‌బీర్

చిన్న పొదుపుతో పెద్ద మొత్తం...ఎస్‌బీఐ ఆర్‌డీ పథకం ప్రత్యేకత ఇదే!
బిజినెస్

చిన్న పొదుపుతో పెద్ద మొత్తం...ఎస్‌బీఐ ఆర్‌డీ పథకం ప్రత్యేకత ఇదే!

హైదరాబాద్‌లో ఎగుమతులపై ఎఫ్ఐఈఓ శిక్షణ
జనరల్

హైదరాబాద్‌లో ఎగుమతులపై ఎఫ్ఐఈఓ శిక్షణ

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం
జనరల్

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం

భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి ఉద్ధృతి
జనరల్

భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి ఉద్ధృతి

హోర్ముజ్ ఒప్పందంపై ట్రంప్ సంకేతాలు
జనరల్

హోర్ముజ్ ఒప్పందంపై ట్రంప్ సంకేతాలు

క్షమాపణ చెప్పినా ఎఫ్‌ఐఆర్ వెనక్కు లేదు
జనరల్

క్షమాపణ చెప్పినా ఎఫ్‌ఐఆర్ వెనక్కు లేదు

ముగిసిన కామన్వెల్త్ గేమ్స్...అగ్రస్థానంలో ఆస్ట్రేలియా
క్రీడలు

ముగిసిన కామన్వెల్త్ గేమ్స్...అగ్రస్థానంలో ఆస్ట్రేలియా

సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్‌పై అసభ్యకర పోస్టు
జనరల్

సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్‌పై అసభ్యకర పోస్టు

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ కలకలం
జనరల్

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ కలకలం

పొదుపా...ఆర్భాటమా? యువత ఆర్థిక అలవాట్లపై హాట్ డిబేట్
బిజినెస్

పొదుపా...ఆర్భాటమా? యువత ఆర్థిక అలవాట్లపై హాట్ డిబేట్