12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐపై వేటు..

Writer: Chandrika 12:51 PM, 12 ఆగస్టు, 2026
గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐపై వేటు..

కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐ వై.వి.వి. సత్యనారాయణను వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఈ నెల 10న గుడివాడ పట్టణంలో YSRCP నిర్వహించిన ర్యాలీ నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ర్యాలీకి అనుమతి లేదని పేర్కొంటూ మాజీ మంత్రి కొడాలి నానికి ఎస్‌ఐ సత్యనారాయణ నోటీసు అందించారు.

అయితే పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ కొడాలి నాని పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా YSRCP శిబిరం వద్దకు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎస్‌ఐ సత్యనారాయణను వీఆర్‌కు పంపుతూ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎస్‌ఐపై తీసుకున్న చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్‌ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ!

ట్రంప్‌ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ!

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?

రష్యా చమురు వివాదానికి మోదీ, ట్రంప్‌ పరిష్కారం చూపుతారు: పీటర్‌ నవారో

రష్యా చమురు వివాదానికి మోదీ, ట్రంప్‌ పరిష్కారం చూపుతారు: పీటర్‌ నవారో

జలమయమైన నోయిడా ఎయిర్‌పోర్ట్‌

జలమయమైన నోయిడా ఎయిర్‌పోర్ట్‌

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..

ట్యాగ్లు
YSRCPకొడాలి నానిగుడివాడకృష్ణా జిల్లాYSRCP ర్యాలీమెగా డీఎస్సీగుడివాడ పోలీసులుఎస్‌ఐ సత్యనారాయణఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలుపోలీసు శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్ పీజీ 2026 అభ్యర్థులకు నకిలీ సైట్లపై హెచ్చరిక
జనరల్

నీట్ పీజీ 2026 అభ్యర్థులకు నకిలీ సైట్లపై హెచ్చరిక

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..

విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..
రాజకీయాలు

విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?
రాజకీయాలు

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?

గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐపై వేటు..
జనరల్

గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐపై వేటు..

ట్రంప్‌ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ!
జనరల్

ట్రంప్‌ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ!

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ
క్రీడలు

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..
రాజకీయాలు

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?
క్రీడలు

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌
సినిమాలు

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..
రాజకీయాలు

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?
జనరల్

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!